ప్రపంచానికి దౌత్యం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాల్లో అపారమైన జ్ఞానాన్ని అందించిన మేధావి ఆచార్య చాణక్యుడు. జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో చెప్పిన మహానుబావుడు. అంతేకాదు.. లైఫ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలను తన చాణక్య నీతి ద్వారా తెలియజేసిన ఆధ్యాత్మిక వేత్త ఆచార్య చాణక్యుడు. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో ఆచార్య చాణక్యుడు కీలక పాత్ర పోషించాడు.
ఆచార్య చాణక్య విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడు విఫలం కాలేదు. నేటికి ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రతిభవంతంగా ఉన్నాయి. ఆచార్య చాణక్య ఇంటికి పెద్ద వ్యక్తికి ఉన్న లక్షణాల గురించి వివరించాడు. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
కుటుంబ పెద్ద ఖర్చు చేసేవాడు అయినట్టయితే ఇంట్లోని ఇతర సభ్యులు కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు. కాబట్టి ఇంటి పెద్దలు తక్కువ ఖర్చు చేసి పొదుపు మంత్రాన్ని పాటించాలి.
ఇంటి పెద్దను డబ్బును క్రమ బద్ధంగా ఉంచి పొదుపు ప్రకారం.. ఖర్చు చేస్తే, కుటుంబానికి ఎప్పుడు డబ్బు కొరత ఉండదు. ఇది కష్ట సమయాలను చక్కగా ఎదుర్కొంటుంది. ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.
ఇంటి పెద్ద ఎప్పుడు చెప్పుడు మాటలు అస్సలు వినకూడదు. చెప్పుడు మాటలు వినే వ్యక్తి కుటుంబం మరియు ప్రియమైన వారి నుంచి దూరమవుతాడు. అదేవిధంగా నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతాడు.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త