Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి జాగ్ర‌త్త‌

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి జాగ్ర‌త్త‌

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 08.08.2022: మేషం

 

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఎవ్వ‌రితోనూ విభేదించ‌కండి. మాట విలువ‌ను కాపాడుకోవాలి. స‌జ్జ‌నుల‌తో కాలాన్ని గ‌డుపుతారు. ఎప్ప‌టినుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మీమీ రంగాల్లో అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. శ్ర‌మ ఫ‌లిస్తుంది. స్థిర చిత్తంతో ముందుకు సాగితే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యే సూచ‌న‌లు ఉన్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

ముఖ్య‌విష‌యాల్లో అనుభ‌వ‌జ్ఞ‌ల స‌ల‌హాలు అవ‌స‌రం అవుతాయి. శ‌త్రువుల జోలికి పోకుండా ఉండ‌డం మంచిది. ఒక వార్త బాధ క‌లిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఆర్థికంగా శుభ‌ఫ‌లితాలు ఉంటాయి. స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో మేలైన ఫ‌లితాలు సాధిస్తారు. మాన‌సిక ప్ర‌శాంత‌త కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టిన ప‌నుల‌ను దైవానుగ్ర‌హంతో వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటారు. క్ర‌మంగా అభివృద్ధిని సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. మ‌న‌సు చెడ్డ ప‌నుల మీద‌కు మ‌ళ్లుతుంది. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఆదాయానికి త‌గ్గ ఖ‌ర్చులు ఉంటాయి. తోటివారితో అభిప్రాయ భేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : తుల

మ‌ధ్య‌మ ఫ‌లాలు ఉన్నాయి. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అవ‌స‌రానికి సాయం చేయ‌డానికి కొంద‌రూ ముందుకు వ‌స్తారు. విరోధుల‌ను త‌క్కువ‌గా అంచెనా వేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చిత్త‌శుద్ధితో ప‌నుల‌ను ప్రారంభిస్తారు. మీ ప‌రిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. అవ‌స‌రానికి సాయం చేసే వారుంటారు. అతిగా ఎవ్వ‌రినీ అస‌లు న‌మ్మ‌రాదు.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ ప్ర‌తిభ‌కు ప‌నితీరుకు అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కుటుంబంలో అభిప్రాయబేదాలు రానీయ‌కండి. బంధు మిత్రుల వ‌ల్ల‌ ధ‌న వ్య‌యం జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం అందుతుంది. చేప‌ట్టిన ప‌నుల‌ను పూర్తి చేయ‌డంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి. అన‌వ‌స‌ర వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌కుండా ఉండ‌డం మేలు.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శుభ ఫ‌లితాలు ఉన్నాయి. కుటుంబ స‌హ‌కారం ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. బంధుమిత్రుల‌తో వాగ్వాదాల‌కు దిగ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu :  మీనం

బుద్ధిబ‌లం బాగుంటుంది. ఒక శుభ‌వార్త వింటారు. ఒక వ్య‌వ‌హారంలో చంచ‌ల‌బుద్ధితో వ్య‌వ‌హ‌రించి ఇబ్బందులు ప‌డ‌తారు. అధికారుల‌తో కొన్ని ముఖ్య‌విష‌యాల్లో అభిప్రాయ బేదాలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Visitors Are Also Reading