గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో విజయం సాధించి.. మొదటిసారి పొట్టి ప్రపంచ కప్ అనేది అందుకుంది ఆస్ట్రేలియా. అయితే ఇప్పుడు వరుసగా రెండోసారి కూడా టైటిల్ అందుకోవాలని భావిస్తుంది. ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్ కు ఆసీస్ వేదిక కానుండటంతో ఆ జట్టే టైటిల్ ఫెవరెట్. కానీ 2020 లో జరిగిన విధంగా మన భారత జట్టుకు ఇప్పుడు ఆ సెంటిమెంట్ అనేది పని చేస్తుంది అని చాలా చర్చ అనేది జరుగుతుంది.
Advertisement
2020లో ఆస్ట్రేలియా వేదికగా.. ఆసీస్ – ఇండియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ఎవరు మర్చిపోలేరు. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో 36 కే ఆల్ ఔట్ అయిన ఇండియా.. జట్టును కొని వదిలేసాడు. ఆ తర్వాత ఒక్కో మ్యాచ్ కు ఒక్కో కీలక ఆటగాడు దూరం అవుతూ వచ్చాడు. అలా ఏ మాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లతో ఇండియా సిరీస్ అనేది విఅజయ్మ్ సాధించింది.
Advertisement
అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ ఆడబోయే ముందు భారత ఆటగాళ్లు అప్పుడు జరిగిన విధంగానే వరుసగా గాయాల బారిన పడుతున్నాడు. అప్పుడు గాయ పడిన బుమ్రా, జడేజా గాయపడటం.. షమీకూడా జట్టులో ఉందట లేదో తెలియకపోవడం చూస్తుంటే.. అప్పుడు యువ ఆటగాళ్లతో ఆసీస్ లో సిరీస్ అనేది గెలిచినా ఇండియా ఇప్పుడు ప్రపంచా కప్ కూడా గెలుస్తుంది అనే వాదన పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి :