Home » మీరు ఎప్పుడు చూడని సారా టెండూల్కర్ 10 ఫోటోలు..ఓ లుక్కేయండి..?

మీరు ఎప్పుడు చూడని సారా టెండూల్కర్ 10 ఫోటోలు..ఓ లుక్కేయండి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుత ఆటగాడిగా రాణించి ఎంతో మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. అంతటి ఆదరాభిమానాలు ఉన్న ఆయన కూతురంటే జనాల్లో మామూలుగా ఉండదు కదా. కానీ సచిన్ కూతురు సారా టెండూల్కర్ తన తండ్రి పేరును ఏమాత్రం వాడుకోకుండా సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ఆమె సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుని ముందుకు దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం ఆమె అందం. ముట్టుకుంటే మరక పడుతుందేమో అనేలా పాల మీగడలా మెరిసిపోయే అందం ఆమె సొంతం. మరి ఆమె అంత అందంగా ఉండడానికి ప్రధాన రహస్యం ఉంది. ఆ రహస్యమేమిటో బయటపెట్టి అందరికీ షాక్ ఇస్తోంది సారా.. మరి ఏంటో ఒక సారి చూద్దాం..ఎప్పుడూ సోషల్ మీడియా లో మెరిసిపోయే అందాల ఫోటోలతో పాటుగా, అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా ఉండటం వల్లే ఆమె సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ను పెంచుతుంది అని చెప్పవచ్చు. ఆమె సచిన్ కూతురుగా కంటే సొంతంగానే ఐడెంటిటీ సంపాదించుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతటి అందాల తార ఈమధ్య మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. త్వరలోనే బాలీవుడ్ లోకి హీరోయిన్ గా కూడా అడుగుపెట్టనుందని తెలుస్తోంది. కానీ ఆమె అందం అంతా నిజం కాదట. 10 సంవత్సరాల క్రితం టీనేజ్ వయసులో పింపుల్స్ తో చాలా దారుణంగా ఉండేదాన్ని అంటూ తన పాత ఫోటోలను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. అందులో ముఖం నిండా పింపుల్స్ తో ఉన్న సారా టెండూల్కర్ ముఖాన్ని చూసి అభిమానులు అంతా షాక్ అవుతున్నారు. అయితే ఆమె పది సంవత్సరాలుగా ఎంతో డైట్ పాటిస్తూ, మెడిసిన్స్ వాడుతూ ఆమె అందం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూ మొటిమలు లేని మెరిసే చర్మాన్ని తన సొంతం చేసుకుందట. మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేయని కొంతమంది హీరోయిన్స్ ఉంటారు. కానీ నా నిజమైన ఫేస్ ఇది అంటూ సారా టెండూల్కర్ చెప్పుకొచ్చింది. ఆమెకు సంబంధించిన ఒక పది ఫోటోలను ఓసారి చుద్దాం..

Advertisement

 

1/102/103/104/105/106/10

Advertisement

7/10

8/109/1010/10

ALSO READ;

మెగాస్టార్ అల్లుడి ప‌రిస్థితి ఇలా అయ్యిందేంటి..?

మెగా అభిమానుల‌కు శుభ‌వార్త.. త్రివిక్ర‌మ్‌తో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..?

 

 

Visitors Are Also Reading