Home » ఎముక‌లు బ‌లంగా ఉండాలంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..?

ఎముక‌లు బ‌లంగా ఉండాలంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..?

by Anji
Ad

శ‌రీరాన్ని ఆరోగ్యంగా ధృఢంగా మార్చ‌డానికి కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తుంది. గుండె, కండ‌రాలు, నరాల బ‌ల‌హీన‌త‌కు కాల్షియం లోపం ప్ర‌ధాన కార‌ణంగా ఉంటుంది. మ‌న శ‌రీరంలో 1 శాతం క్యాల్షియం ర‌క్తం, కండ‌రాల‌లో ఉంటుంది. అయితే 99 శాతం కాల్షియం ఎముక‌లు, దంతాల్లో ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితిలో మీరు ఎముక‌ల ఆరోగ్యానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఎముక‌లు విరిగే.. ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది. స‌రైన మోతాదులో కాల్షియం శ‌రీరానికి చేర‌డం వ‌ల్ల ఎముక‌ల్లో నొప్పి స‌మ‌స్య ఉండ‌దు. కాల్షియం లోపాన్ని తీర్చేందుకు మీరు త‌ప్ప‌నిస‌రిగా 10 ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోండి..!

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు

Advertisement

పాల ఉత్ప‌త్తులు

Does dairy products cause inflammation : పాల ఉత్పత్తులు మీకు ఈ ఊహించని  సమస్యను కలిగిస్తాయని మీకు తెలుసా? - Telugu BoldSky

పాల ఉత్ప‌త్తులు కాల్షియానికి ఉత్త‌మ మూలంగా ఉంటాయి. కాల్షియం లోపాన్ని తీర్చ‌డానికి ఆహారంలో పాలు, పెరుగు, జున్ను చేర్చాలి. కాల్షియం రోజు వారి అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి పాలు, పాల‌తో చేసిన వ‌స్తువులను తిన‌వ‌చ్చు.

సోయాబీన్

Organic soybean meal from India faces anti-dumping claims in US

కాల్షియం లోపాన్ని తీర్చ‌డానికి ఆహారంలో సోయాబీన్ కూడా చేర్చుకోవాలి. సోయాబీన్‌లో కాల్షియం, ఐర‌న్ పుష్క‌లంగా ఉంటాయి. ఎముక‌ల‌ను బ‌లోపేతం చేయ‌డానికి వాటికి సంబంధించిన వ్యాధుల‌ను తొల‌గించ‌డంలో సోయాబీన్ స‌హాయ‌ప‌డుతుంది. సోయాబీన్ రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది.

ఆకుప‌చ్చ‌ని కూర‌గాయలు

ఆకుపచ్చని అస్త్రాలు
కాల్షియం లోపాన్ని తీర్చ‌డానికి క‌చ్చితంగా ఆకుప‌చ్చ కూర‌గాయల‌ను ఆహారంలో చేర్చండి. ఆకుపచ్చ‌ని కూర‌గాయాల‌లో విట‌మిన్లు, ఖ‌నిజాలు పుష్క‌లంగా ల‌భిస్తాయి. ముఖ్యంగా బ‌చ్చ‌నికూర‌, మెంతికూర‌, బీన్స్‌, బ్రోక‌లీలో కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది.

పండ్లు

పండ్లను ఎలా ఎప్పుడు తీసుకోవాలి..మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి పండ్లు తినాలి..? |  When and how to take Fruits for a healthy life, know it all - Telugu  Oneindia

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పండ్ల‌ను కూడా చేర్చుకోవాలి. కాల్షియం కోసం ప్ర‌తిరోజూ 2 నారింజ పండ్ల‌ను తింటారు. నారింజ‌లో విట‌మిన్ సీతో పాటు కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. 2 నారింజ పండ్ల‌ను తిన‌డం ద్వారా రోజువారి కాల్షియం అవ‌స‌రాల‌ను తీర్చ‌వ‌చ్చు.

Advertisement

ఉసిరి

ఆరోగ్య సిరి ఉసిరి.. కార్తీక మాసంలో ఎలాంటి మేలు చేస్తుందంటే? | Amla fruit  will give immense impact on health in Karthika Masam - Telugu Oneindia
కాల్షియం లోపాన్ని తీర్చ‌డానికి మీరు ఉసిరిని తీసుకోవాలి. ఉసిరికాయ నిత్య‌ఫ‌లం అని చెబుతారు. ఉసిరికాయ‌లో యాంటి ఆక్సిడెంట్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇది శ‌రీరానికి ఇన్పెక్ష‌న్ నుంచి కాపాడుతుంది. ఉసిరిలో కాల్షియం కూడా పుష్క‌లంగా ల‌భిస్తోంది. ఇది రోగ నిరోద‌క శ‌క్తిని బ‌ల‌ప‌రుస్తుంది.

రాగి కాల్షియం

Ragi: Nutritional Value and Health Benefits of the Ancient Grain
రాగి-కాల్షియం కోసం రాగుల‌ను ఆహారంలో చేర్చాలి. రాగుల్లో కాల్షియం పుష్క‌లంగా ల‌భిస్తుంది. రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగిని పాయ‌సం, రోటీ లేదా చీలా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

నువ్వులు

sesame seeds benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నువ్వులు తింటే ఎన్ని  లాభాలునున్నాయో తెలుసా.. | Sesame seeds benefits in telugu | TV9 Telugu

నువ్వులు మీరు కాల్షియం లోపాన్ని తీర్చ‌డానికి నువ్వుల‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. నువ్వుల‌ను స‌లాడ్‌లు లేదా సూప్‌ల‌కు జోడించ‌డం ద్వారా మీరు వాటిని తీసుకోవ‌చ్చు. ఒక టీ స్పూన్ నువ్వుల‌తో 88 మిల్లి గ్రాములు కాల్షియం ఉంటుంది.

నాన్‌వెజ్

Health Benefits: నాన్‌వెజ్ తింటున్నారా? అయితే, ఈ విషయం ఖచ్చితంగా  తెలుసుకోవాల్సిందే.. | Health alert meat allergy which is very unknown  problem for non vegetarians shocking details | TV9 Telugu

నాన్ వెజ్ తినే వారి శ‌రీరంలో ప్రొటిన్‌, క్యాల్షియం లోపం ఎక్కువ‌గా ఉండ‌దు. కాల్షియం లోపాన్ని తీర్చ‌డానికి మీరు సాల్మ‌న్‌, ట్యూనా, మాకెరెల్ చేప‌ల‌ను ఆహారంలో చేర్చుకోవ‌చ్చు. అంతే కాకుండా చికెన్‌, మ‌ట‌న్‌లో కూడా క్యాల్షియం ఉంటుంది.

బాదం

Natural Almonds (Badam), Packing Size: Half Kg, Rs 650 /kg Sambandh Wedding  Cards | ID: 19717135888
డ్రై ప్రూట్స్ ఎల్ల‌ప్పుడూ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. ఫిట్ గా ఉండాలంటే రోజూ బాదంప‌ప్పు తినాలి. బాదంప‌ప్పులో కాల్షియం పుష్క‌లంగా ల‌భిస్తుంది. రోజూ బాదంప‌ప్పు తిన‌డం వ‌ల్ల కాల్షియం లోపాన్ని చాలా వ‌ర‌కు తీర్చుకోవ‌చ్చు.

జీల‌క‌ర్ర

జీలకర్ర తినాల్సిందే... ఎందుకంటే...

శ‌రీరంలో కాల్షియం లోపాన్ని జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం ద్వారా తీర్చ‌వ‌చ్చు. దీని కోసం ఒక‌గ్లాసు గోరువెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర వేసి, ఈ నీటిని రోజుకు 2-4 సార్లు త్రాగాలి. దీంతో శ‌రీరానికి కాల్షియం అందుతుంది.

Visitors Are Also Reading