జబర్దస్త్ అనేది రెండు తెలుగు రాష్ట్రల ప్రజలను ఎంతో నవ్వించిన కార్యక్రమమం. అయితే 2013 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతమైన విజయం అందుకుంది. అయితే ఈ విజయంలో అందులో స్కిట్స్ చేసే టీం లీడర్లు, కంటెస్టెంలకు ఎంత పాత్ర ఉందొ.. దీనికి జడ్జ్లుగా వ్యవరించిన నాగబాబు, రోజా పాత్ర కూడా అంతే ఉంది. వీరిద్దరూ ఈ కార్యక్రమంను పైకి లేపడంలో చాలా కృషి చేసారు. అయితే ఇప్పుడు తాజాగా వీరి రెమ్యునరేషన్ అనేది ఎక్కువగా చర్చగా మారుతుంది. ఎందుకంటే.. అందాహృ ఇన్ని రోజులు నాగబాబుకు ఎక్కువ రెమ్యునరేషన్ అని అనుకునేవాళ్లు.
Advertisement
కానీ తాజాగా నాగబాబు కంటే రోజాకే ఎక్కువ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. ఇక ఇదే విషయంలో జబర్దస్త్ ను ప్రారంభించిన సమయంలో దానికి మేనేజర్ గా వ్యవరించిన ఏడుకొండలు స్పందించాడు. తాజాగా ఆయన ఐసీసీహ్న ఓ ఇంటర్వ్యూలో రోజా, నాగబాబు రెమ్యునరేషన్ ల మధ్య ఆ వ్యత్యాసం ఎందుకు అని ప్రశ్నించారు. అయితే దానికి సమాధానం చెబుతూ.. ఈ కార్యక్రమం ప్రారంభించే సమయంలో రోజా హీరోయిన్ గా ఎక్కువ పేరు సంపాదించుకుంది. కానీ నాగబాబు అప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేవారు.
Advertisement
అయితే వారి వారి ఫెమ్ ను బట్టే.. రెమ్యునరేషన్ అనేది షో ప్రారంభించే సమయంలో మాట్లాడాము అని ఏడుకొండలు పేర్కొన్నాడు. అయితే రోజా, నాగబాబు కలిసి ఈ షోకు జడ్జ్స్ గా చేసినన్ని రోజులు జబర్దస్త్ సూపర్ హిట్ గా నిలిచింది. కానీ తర్వాత నాగబాబు షో నుండి వెళ్లిపోయిన తర్వాత.. దీని రేటింగ్ అనేది కొద్దిగా తగ్గినా… రోజా జబర్దస్త్ ను నడిపించింది. కానీ తాజాగా రోజాకు మంత్రి పదవి రావడంతో.. ఆమె ఈ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పింది. ఇక ఆ తర్వాత ఇందులో టాప్ కమెడియన్లు అందరూ ఇందులోనుండి బయటకు వెళ్లిపోవడంతో.. ఇప్పుడు జబర్దస్త్ రేటింగ్స్ అనేవి పూర్తిగా పడిపోయాయి.
ఇవి కూడా చదవండి :