Home » మహిళలూ.. హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే… ఇవి మస్ట్…!

మహిళలూ.. హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే… ఇవి మస్ట్…!

by Sravya
Ad

హార్మోన్ బాలన్స్ కాపాడడానికి, మహిళలూ ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోండి మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే హార్మోన్ బాలన్స్ ని కాపాడవచ్చు. కోడిగుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ బాలన్స్ కాపాడడానికి ఇవి సహాయం చేస్తాయి. మహిళలు రెగ్యులర్ గా కోడిగుడ్లు తీసుకుంటే హార్మోన్ బాలన్స్ ఉంటుంది. ఆపిల్స్ ని తీసుకుంటే కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ కాపాడతాయి. ఆపిల్స్ లో క్యాలరీలు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

Advertisement

Advertisement

అలానే క్వినోవా తీసుకుంటే కూడా మహిళల ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ లెవెల్స్ ని ఇవి కంట్రోల్ చేస్తాయి. మెగ్నీషియం ఫాస్ఫరస్ కూడా దీనిలో ఉంటాయి. పీఎమ్ఎస్ లక్షణాలని నివారించి మంచి నిద్రని క్వినోవా అందిస్తుంది. బ్రోకలీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి ఇందులో ఎక్కువ ఉంటాయి. ఎముకలు బలంగా మారుతాయి. గుమ్మడి గింజల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ బాలన్స్ కాపాడడానికి గుమ్మడి గింజలు కూడా సహాయం చేస్తాయి. చెర్రీస్, ఫ్యాటీ ఫిష్, అవకాడో కూడా మహిళలు తీసుకోవడం మంచిది. హార్మోన్స్ బ్యాలెన్స్ ని కాపాడతాయి.

Also read:

Visitors Are Also Reading