Home » హీరోయిన్ శ్రీలీల సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..? అందుకోసమేనా ?

హీరోయిన్ శ్రీలీల సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..? అందుకోసమేనా ?

by Anji
Ad

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. ఒకే సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అసలు స్త్రీని ఎనర్జీకి ఇండస్ట్రీ ఫుల్ ఫిదా అయిపోయింది. ఇటీవలే రవితేజ సరసన ధమాకా మూవీలో నటించి మరో హిట్టుని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఓ పది సినిమాల్లో నటిస్తున్న శ్రీ లీల కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలనుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.తెలుగులో శ్రీ లీల ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.

Advertisement

 

ప్రస్తుతం శ్రీ లీలా చేస్తున్న సినిమాలను ఒక్కసారి చూస్తే.. శ్రీదేవి తెలుగు చిన్ని పరిశ్రమను ఎలా శపిస్తుందో తెలుస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ల ఉస్తాద్ భగత్ సింగ్ లతోపాటు బాలయ్య భగవంతు కేసరి సినిమాలో కూడా నటిస్తోంది శ్రీ లీల. హలో బాలకృష్ణ కూతురుగా కనిపిస్తోంది. వరుసగా పది సినిమాలు శ్రీ లీల చేతిలో ఉన్నాయంటే ఇండస్ట్రీలో సీలి రా ఎంత పాపులర్ అయిందో ఇంకా మనం అర్థం చేసుకోవాలి.ఇప్పటికే స్త్రీల గుంటూరు కారం మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే స్థానంలో శ్రీ లీలను హీరోయిన్గా తీసుకుంది చిత్ర యూనిట్. తాజాగా మరో స్టార్ హీరోయిన్ స్థానంలో ఆమెను తీసుకున్నట్టు ఇండస్ట్రీ అంతా కూడా వస్తుంది. భీష్మ తర్వాత నితిన్ తో సినిమా చేస్తుంది రష్మిక మందన్న. ఈ చిత్రానికి వెంకి కుడుముల దర్శకుడు. అయితే ఈ సినిమాలో రష్మిక స్థానంలో శ్రీ లీలను తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. దీనికి ఒక కారణం కూడా ఉందండోయ్.

Advertisement

ప్రస్తుతం రష్మిక మందన్న ఎక్కువగా హిందీ సినిమాలకు సైన్ చేస్తుంది తాను అక్కడే కెరీర్ పై దృష్టి పెడుతుందట.మరోవైపు తెలుగు యువతలో రష్మిక కంటే స్త్రీలకే ఎక్కువ క్రేజీ చూపిస్తున్నారు. ఇదెలా ఉంటే.. శ్రీ లీల ఓ రెండు నెలలు అన్ని సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఓ పది సినిమాల్లో నటిస్తూ.. బిజీగా ఉంది. నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం సినిమాలకు రెండు నెలలు బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు నెలల్లో ఆమెకు పరీక్షలు ఉన్నాయట. శ్రీ లీల ప్రస్తుతం ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ ఏడాది ఆమె తన డిగ్రీని పూర్తి చేస్తుందట. ఈ నేపథ్యంలో ఓ రెండు నెలలు బ్రేకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు చదువును.. ఇటు సినిమాలను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుంది శ్రీ లీల.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

Visitors Are Also Reading