Home » వెంకటేష్, నానితో సుధీర్ బాబు పోటీ పడనున్నారా ?

వెంకటేష్, నానితో సుధీర్ బాబు పోటీ పడనున్నారా ?

by Anji
Ad

సూపర్ సూపర్ స్టార్  కృష్ణ చిన్నల్లుడు  సుధీర్ బాబు సరదైన శైలిలో టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నాడు. తాజా చిత్రం ‘మామ వచ్చిందా’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఈ ఏడాది డిసెంబర్ చివరిలో మరో సినిమా విడుదల కానుంది. దీనిని పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తామని మూవీ మేకర్స్ పేర్కొంటున్నారు. సుధీర్ బాబు హీరోగా సహారి ఫేమ్ జ్ఞాన సాగరు ద్వారకా దర్శకత్వంలో సుమంత్ జి నాయుడు ‘హరోం హరా’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు.

Also Read :  “మహాభారతం” తీస్తే అన్ని భాగాలుగా తీయాలి… రాజమౌళి..!

Advertisement

ది రివోల్ట్ అనేది దీని ట్యాగ్ లైన్. మే 11న సుధీర్ బాబు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ట్రిగ్గర్ వీడియో విడుదల చేశారు.రేడియోలో వాతావరణ రిపోర్టుతో వీడియో ప్రారంభం అవుతుంది. అతని ముఖము కల్పించడ అప్పటికి సుదీర్ బాబు కుర్చీలో కూర్చొని చేతిలో తుపాకీ పట్టుకొని మనకు కనిపిస్తారు. చివరగా అతని తుపాకి నుంచి ఫస్ట్ ట్రిగ్గర్ విడుదల అవుతుంది. ‘అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు కానీ ఇది ఏడాడో తిరిగి నన్ను పట్టుకుంది. ఇది నాకేం చెప్తా ఉంది’ అని సుధీర్ బాబు కుప్పం యాసలు అదరగొట్టాడు.

Advertisement

Also Read :  “1 నేనొక్కడినే” మూవీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఆ రియల్ స్టంట్ చేసిన మహేష్..!

ముఖ్యంగా సుదీర్ బాబు సినిమా కోసం పూర్తిగా మేకవర్ అయ్యారని అప్పిస్తోంది. యాక్షన్ తో నిండి ఉన్న ఈ ఫస్ట్ ట్రిగ్గర్ సినిమాపై భరింత ఆసక్తిని పెంచేసింది. మూవీకి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నాడు. సుధీర్ బాబు హరహర డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. నాని 3 సినిమా డిసెంబర్ 21న వెంకటేష్ సాయంత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతున్నాయని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా పాన్ ఇండియా మూవీలే కావడంతో ఒకే రోజున రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల చేస్తారా లేదా అనేది వేచి చూడాలి మరి.

Also Read :  చిన్న వయస్సులో కెమెరా ముందు స్టిల్స్ ఇచ్చిన ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

Visitors Are Also Reading