Home » ఆ సమస్య వల్లే మహేష్ బాబు మూవీ ఫంక్షన్స్ కు దూరంగా ఉంటాడా..?

ఆ సమస్య వల్లే మహేష్ బాబు మూవీ ఫంక్షన్స్ కు దూరంగా ఉంటాడా..?

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడుగా ప్రిన్స్ మహేష్ బాబు గా ఎదిగాడు. అలాంటి ఈయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాడ్ రూమర్స్ లేని ఏకైక హీరో అని చెప్పవచ్చు. రాజకుమారుడు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టాప్ హీరో పొజిషన్లో ఉన్నారు. అలాంటి మహేష్ బాబు షూటింగ్స్ తన కుటుంబం తప్ప మరో విషయంలో వేలుపెట్టడు.

also read:టైగర్ 3లో సల్మాన్, షారుక్ ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

Advertisement

ఆయన ఎక్కడైనా సినిమా ఫంక్షన్లు జరిగితే ఎక్కువగా కనిపించడు. కనీసం వాళ్ళ బావ అయినా సుధీర్ బాబు సినిమా ఫంక్షన్లకు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాడు. అలాంటి మహేష్ బాబు ఇక బయట ఎక్కడ కూడా కనిపించారట. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉందట. అది ఏంటయ్యా అంటే.. ఆయనకు సిగ్గు,మొహమాటం ఎక్కువగా ఉంటుందట. పదిమందిలో కలవలేరట.

Advertisement

also read:బాలకృష్ణ కంటే పెద్ద స్టార్ అవ్వాల్సిన..ఈ నందమూరి హీరోను వెన్నుపోటు పొడిచింది ఎవరంటే..?

షూటింగ్ అయిపోయిందా చాలు ఫ్యామిలీ ని తీసుకొని టూర్ కి వెళుతుంటాడు. అందుకే మహేష్ బాబు ని అందరూ మిస్టర్ ఫర్ఫెక్ట్ అంటూ పిలుస్తారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 28 అనే సినిమా చేస్తున్నాడు. అలాంటి మహేష్ బాబు ఎప్పుడు సమయం దొరికనా తన కుటుంబం పిల్లలతోనే గడుపుతూ ఉంటాడట. ఇక త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్లో మరో సినిమా రాబోతుందని తెలుస్తోంది.

also read:మరో మెగా హీరోకు 100 కోట్ల క్లబ్ లో చోటు..ఎవరంటే..?

Visitors Are Also Reading