Home » భర్త చెప్పే అబద్ధాలలో భార్యలు సులువుగా నమ్మేవి ఇవే..!

భర్త చెప్పే అబద్ధాలలో భార్యలు సులువుగా నమ్మేవి ఇవే..!

by Azhar
Ad

పెళ్లి అయిన భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది చాలా సాధారమైన విషయం. అయితే ఈ గొడవలకు ముఖ్య కారణం అబద్ధాలు. మగవారు ఎక్కువగా తన భార్యలతో అబ్బదలు చెబుతారు. అందులో కొన్నింటిని భార్యలు సులువుగా నమ్మేస్తారు. అలా భర్త చెప్పిన వెంటనే భార్యలు నమ్మే నిజాలు ఏంటో చూద్దాం..!

Advertisement

భర్తలు తమను తాను చాలా బలవంతులమని… ఎప్పుడు ధైర్యంగా ఉంటామని చెప్పుకుంటారు. కానీ భర్తలు కూడా ఎక్కువగా భావోద్వేగాలకు గురవుతారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు వారే భర్తలే ఎక్కువగా భయపడతారు. అందుకే ఈ విషయంలో భర్తల మాటలు నమ్మకండి.

Advertisement

ఇక భర్తలు తాము సాధించింది మొత్తం.. ఓటరిగానే సాధించాం అని.. మాకు ఎవరు సహాయం చేయలేదు అని అంటుంటారు. కానీ నిజానికి చాలా మంది భర్తలకు తమ తల్లిదండ్రులు, కుటుంబాల నుండి సపోర్ట్ ఉంటుంది. వీరు సంపాదించిన దానిలో ఎక్కువ భాగం తమ తల్లిదండ్రుల నుండి వచ్చిందే ఉంటుంది.

అయితే భర్త చేసే పనిని చూసి.. అతను చాలా తెలివిగలవాడని భార్యలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. భర్త ఆ పని ఎన్నో రోజుల నుండి చేస్తున్నాడు కాబ్బటి అతనికి దానిపైన గ్రిప్ ఉంటుంది. కానీ ఇద్దరు ఒక్కేసారి కొత్త పనిలోకి దిగితే భర్త కంటే ముందుగా భార్యే సఫలం అవుతుంది.

ఇవి కూడా చదవండి :

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం..!

Visitors Are Also Reading