Home » జూబిలీ హిల్స్ రోడ్డుపైనే రామ్ గోపాల్ వర్మ భార్య పరిగెత్తించి మరీ ఎందుకు కొట్టింది ?

జూబిలీ హిల్స్ రోడ్డుపైనే రామ్ గోపాల్ వర్మ భార్య పరిగెత్తించి మరీ ఎందుకు కొట్టింది ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే అందరికి ఒక ఆట్టిట్యూడ్ వైబ్రేషన్ వస్తుంది. సినిమా హిట్స్ , ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఆటిట్యూడ్ మైంటైన్ చేసే పర్సన్ గా ఆర్జీవీ కి పేరుంది. లైఫ్ ఫిలాసఫీని గ్లాస్ లో వైన్ పోసినంత ఈజీగా చెప్పేస్తారాయన. అందుకే ఆయనంటే నెగటివిటీ ఎంతమందికి ఉంటుందో.. పాజిటివ్ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉంటారు.

Advertisement

 

వర్మ క్యారక్టర్ గురించి అందరికి ఓ ఐడియా అయితే ఉండే ఉంటుంది. బయట ఎలా ఉన్నారో, ఇంట్లో కూడా అలానే ఉండి ఉంటారు. అందుకే ఆయన తన భార్య రత్నకి నచ్చి ఉండరు. ఆర్జీవీ చేసిన పనులకి విసిగిపోయిన రత్న, ఆర్జీవీ ఇంటికి రాగానే అరవడం స్టార్ట్ చేసేవారట. ఆవిడ ఎంత తిట్టినా ఆర్జీవీ సైలెన్స్ మైంటైన్ చేసేవారట. ఒకరోజు ఏమి జరిగిందో ఏమో కానీ, రత్న ఆర్జీవీని గట్టిగానే నిలదీశారట. అయినా ఆర్జీవీ సైలెంట్ గానే ఉండడంతో రత్న కోపంతో ఆర్జీవీ జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టిందట. దీనితో ఆర్జీవీ తండ్రి భర్తని ఇలాగేనా కొట్టడం అని ప్రశ్నించారట.

Advertisement

ఇలా రోజు కొట్టుకోవడం కంటే, విడిపోవడం బెటర్ అని ఇద్దరూ విడిపోయారట. ఒక్కప్పటి ఆర్జీవికి, ఇప్పటి ఆర్జీవికి తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన డైరెక్ట్ చేస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఆర్జీవీకి ఉన్న గుర్తింపు తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

చాలా మందికి లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్.. అనాథ ఆశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా ?

ఆదిపురుష్ మూవీపై ఆశ్చర్యకర కామెంట్స్ చేసిన అలనాటి రాముడు.. నేను అంగీకరించను అంటూ ?

Visitors Are Also Reading