Single men: ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు. అయితే కొంతమంది మగవాళ్ళు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన మైలురాయి. కొంతమంది పురుషులు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంటారు. అయితే కొంతమంది ఇలా ఎందుకు ఉండిపోతారు..? ఒంటరిగా పురుషులు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం అలా ఉండిపోవడం వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది మగవాళ్ళు సింగిల్ గానే ఉండడానికి ఇష్టపడతారు.
Advertisement
తమ పనులు తామే చేసుకోవాలని ఇతరుల మీద ఆధారపడకూడదని దానిని దృష్టిలో ఉంచుకొని వివాహాలోచనాలని దూరంగా ఉంచుతారు అందుకని సింగిల్ గా ఉండిపోతారు. పురుషులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి మరో కారణం ఏంటంటే పెళ్లయిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి అని స్నేహితులు బంధువులు జీవితాలు చూసి అలా తనకి కూడా జరగకూడదని ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయం తీసుకుంటారట. కొంతమంది పురుషులు బ్రేకప్ కారణంగా ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయించుకుంటారట. ప్రేమ లో విఫలం అయ్యారని బాధపడిపోయి పదేపదే దానిని తలుచుకుని మరో లైఫ్ ని స్టార్ట్ చేయలేక పురుషులు సింగిల్గానే ఉండిపోవడానికి ఇష్టపడుతుంటారు ఇలా ఈ కారణాల వలన పురుషులు ఒంటరిగా ఉండిపోతారట. పెళ్లి చేసుకోరట.
Advertisement
Also read:
- Pavan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్లకు ఉన్న.. రెండు ఉంగరాల ప్రత్యేకత ఏంటో తెలుసా..?
- AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎంల వారసులు..!
- Sreemukhi: శ్రీముఖి చేయి పట్టుకున్న యంగ్ హీరో చెంప పగలగొట్టింది..!
కానీ నిజానికి ప్రతి ఒక్కరు కూడా మళ్లీ లైఫ్ని రీస్టార్ట్ చేయడం మంచిది. చిన్న చిన్న కారణాల వలన లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉండిపోవడం అనేది మంచిది కాదు. వీలైనంత వరకు మళ్లీ ఒకసారి మనసుని మార్చుకుని లైఫ్ ని రీస్టార్ట్ చేయడం మంచిది. పెళ్లి తర్వాత జీవితాంతం సంతోషంగా ఉండాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అలానే పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మంచి కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య ఉండాలి. ఇలా చిన్నచిన్న వాటిని పాటించారంటే భార్యాభర్తలు కలకాలం కలిసి సంతోషంగా ఉండడానికి అవుతుంది ఏ సమస్యలు కూడా వాళ్ళ జీవితంలోకి రావు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!