Home » ప్రేమించిన మొదటి భర్తకు మంచు లక్ష్మి విడాకులు ఎందుకు ఇచ్చేసింది..?

ప్రేమించిన మొదటి భర్తకు మంచు లక్ష్మి విడాకులు ఎందుకు ఇచ్చేసింది..?

by Sravya
Ad

మంచు లక్ష్మీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మంచు లక్ష్మీ అందరికీ సుపరిచితమే టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోయారు మంచు లక్ష్మీ కూడా తన భర్తకు విడాకులు ఇచ్చారు. మంచు లక్ష్మి మొదటి భర్త గురించి మొదట పెళ్లి గురించి ఎవరికీ తెలీదు. ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది తన ప్రేమను మంచు మోహన్ బాబు కాదన్నారు దీంతో ఆమెకి కోపం వచ్చింది. ఆయన అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లిన సమయంలో ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది ప్రేమ పెళ్లి చేసుకున్న మంచు లక్ష్మి విడాకులు తీసుకోవడం వెనక కారణం మోహన్ బాబు అని అప్పటి వాళ్లకు అందరికీ తెలుసు.

manchu-lakshmi-first-marraige-photos

Advertisement

 

ఆమె ప్రేమ పెళ్లికి మోహన్ బాబు అభ్యంతరం చెప్పారు కానీ చెప్పిన వినకుండా ఆమె వివాహం చేసుకోవడంతో దాసరి నారాయణరావు మోహన్ బాబు వంటి వాళ్ళు మధ్యవర్తులుగా మారి పంచాయతీ కూడా చేశారు. ఆమె మొదటి భర్త పేరు లండన్ శ్రీనివాస్ ఎక్కడ ఉద్యోగం దొరకకుండా ఏడాది పాటు చాలా ఇబ్బంది పడేలా మోహన్ బాబు చేశారు. తన కుటుంబ సభ్యులను బంధువుల్ని కూడా రౌడీలను పెట్టి బెదిరించాలని అప్పటి వాళ్ళు చెప్పుకునేవారు. బెదిరింపులు భరించలేని మంచు లక్ష్మి తండ్రి తో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చి మంచు లక్ష్మి మళ్ళీ ఆ ఇంటి నుండి కాలు బయట పెట్టలేదు. ఎంత ప్రయత్నించినా ఆమె మళ్ళీ తిరిగి రాలేకపోయింది.

Advertisement

Also read:

Also read:

లండన్ శ్రీనివాస్ మొరపెట్టుకున్న ఎవరూ పట్టించుకోలేదు చివరికి తన భర్తకు ముప్పు ఉంది కాబట్టి ఆ వివాహంలో అర్థం లేదని తెలుసుకొని అతనితో విడిపోయింది. ఇండియాలో లేకపోతే మనసు మారుతుందని మోహన్ బాబు ఆమెను అమెరికా పంపించి థియేటర్ కోర్స్ నేర్పించారు అక్కడ కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడింది ఆ విషయం తెలియగానే తీసుకువచ్చి ఆండ్రు శ్రీనివాస్ తో పెళ్లి జరిపించారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading