Home » బాలయ్య కూతురు బ్రాహ్మణి ని ఎందుకు మహేష్ రిజెక్ట్ చేసారు..?

బాలయ్య కూతురు బ్రాహ్మణి ని ఎందుకు మహేష్ రిజెక్ట్ చేసారు..?

by Sravya
Ad

నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నటసింహం బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. 1999లో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు మూడవ సినిమా వంశీ. ఈ సినిమాకి బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రిన్స్ సరసన నమ్రత నటించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్టుగా నిలిచింది ఈ మూవీ షూటింగ్ టైం లో మహేష్ బాబు నమ్రత తో ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు రహస్యంగా ప్రేమని దాచిపెట్టారు.

mahesh-babu

Advertisement

చివరికి 2005లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. నమ్రతని మహేష్ పెళ్లి చేసుకోవడం కృష్ణకి ఇష్టం లేదని ప్రచారం జరిగింది. నమ్రతని పెళ్లి చేసుకోవడానికి ముందే మహేష్ బాబు కి ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. బాలకృష్ణ తన పెద్ద కూతురు బ్రాహ్మణిని పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే మహేష్ బాబు అప్పటికే నమ్రత తో ప్రేమలో ఉన్నారు. సో ఆయన ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేశారు.

Also read:

Advertisement

Also read:

తర్వాత బాలయ్య తన మేనల్లుడు నారా లోకేష్ కి బ్రాహ్మణి ని ఇచ్చి 2007లో పెళ్లి చేశారు బాలయ్య మహేష్ బాబు ని అల్లుడు చేసుకోవాలనుకున్నాడు అన్న వార్తలు లో నిజం ఎంత అనేది తెలియదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకోపక్క మహేష్ బాబు ఎస్ ఎస్ ఎంబి 29 కి సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎనిమిది వందల కోట్లుగా నిర్ణయించారు అవసరమైతే మరింత పెరిగే అవకాశం కూడా కనబడుతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading