Home » మహేష్ బాబు ఏ ఇతర హీరో సినిమా ఈవెంట్స్ కి ఎందుకు వెళ్ళరో తెలుసా…?

మహేష్ బాబు ఏ ఇతర హీరో సినిమా ఈవెంట్స్ కి ఎందుకు వెళ్ళరో తెలుసా…?

by Bunty
Published: Last Updated on
Ad

 

 

 

 

 

మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 40 పదుల వయసు దాటినప్పటికీ చిన్నపిల్లాడిలా కనిపిస్తూ అదే అందాన్ని కొనసాగిస్తున్నాడు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. అతి చిన్న వయసులోనే మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

Advertisement

 

అయితే మహేష్ బాబు ఏ ఇతర హీరో ఈవెంట్స్ లో ఒక్కసారి కూడా మనకు కనిపించలేదు. హీరోలు అన్నాక ఇతర హీరోల సినిమా ఈవెంట్స్ కి తప్పకుండా వెళ్తారు. కానీ మహేష్ బాబు ఎప్పుడు అలా వెళ్లలేదు. దానికి ఒక కారణం ఉందట. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… అతి చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు. మహేష్ బాబు “అర్జున్” సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా విడుదలైన రోజే పైరసీకి గురైందట. ఆ సమయంలో మహేష్ బాబు చాలా బాధపడ్డాడట.

Advertisement

ఆ బాధలో మహేష్ బాబు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. ఇక ఆ సమయంలో తన వద్దకు ఏ హీరో రాలేదని, తనకి సపోర్ట్ చేయలేదని మహేష్ బాబు చాలా ఫీల్ అయ్యారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మహేష్ బాబు వద్దనే ఉండి తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చారట. హీరోలు అన్నాక కేవలం సెలబ్రేషన్స్ సమయంలోనే కాకుండా బాధలో కూడా తోడుగా ఉండాలి. సంతోషాన్ని ఎవరైనా పంచుకుంటారు. బాధని కూడా పంచుకున్నప్పుడే నిజమైన స్నేహితులు అవుతారు అని మహేష్ బాబు భావించారట. అలా చాలా ఫీల్ అయిన మహేష్ బాబు ఏ హీరో ఈవెంట్స్ కి అస్సలు వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యారట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

క్లీంకారకు చిరంజీవి దంపతులు స్పెషల్ గిప్ట్ అందుకోసమేనా ?

ఆ సినిమాకి రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆ హీరోయిన్ పారితోషకం తీసుకుందా ?

Visitors Are Also Reading