Home » ముద్దులు ఎందుకు పెట్టుకుంటారు.. ఎలా పుట్టిందో మీకు తెలుసా..?

ముద్దులు ఎందుకు పెట్టుకుంటారు.. ఎలా పుట్టిందో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రపంచంలో సగానికంటే తక్కువ మంది మాత్రమే, పెదాలతో ముద్దుపెట్టుకుంటారని ఒక అధ్యయనంలో తేలింది. నూట ఇరవై ఎనిమిది రకాల సంస్కృతి సంప్రదాయాల్లో కేవలం 56 శాతం మంది మాత్రమే పెదాలతో ముద్దుపెట్టుకుంటారని లాస్ వేగాస్ లో నెగాడా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ విలియం చెప్పారు. శృంగార సంబంధాల్లో ముద్దుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. 3500 ఏళ్ళ కిందటే వేదాల్లో ఈ ముద్దు గురించి రాశారు. ముద్దు పెట్టుకోవాలని ఆలోచన మనిషిలో ఎప్పటినుంచి మొదలవుతుందో చెప్పే సిద్ధాంతాలు రెండు రకాలు.

Advertisement

ఈ ఫీలింగ్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సహజంగా కలుగుతుంది. అయితే పుట్టిన బిడ్డ తల్లిపాలు మొదటిసారి తాగే సమయంలో తన పెదాలతో తల్లి స్తనాలను ముందుగా తాగుతుంది ఈ సందర్భంలో ముద్దు భావన ఏర్పడుతుంది. అలాగే తల్లి తన బిడ్డకు మొదటిసారి తినిపించే ముందు ఆమె ముందుగా నోటితో నమిలి తన నోటితోనే తన బిడ్డకు ఆహారం అందించే సమయంలో ఈ ముద్దు భావన ఏర్పడుతుంది. పూర్వకాలంలో తల్లులు ముందుగా ఆహారాన్ని నమిలి నోటిద్వారా అందించి ఉంటారు. మనిషికి దగ్గర పోలికలు ఉండే చింపాంజీలు ఇదేవిధంగా తన బిడ్డకు ఆహారాన్ని తినిపిస్తా యి. మిగతా జాతుల కోతులు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తాయి.

Advertisement

ముద్దుకు వస్త్రధారణకు సంబంధం ఉందా :
ప్రొఫెసర్ జకోవిచ్ చెప్పినదాని ప్రకారం మొత్తం వస్త్రధారణ ఉంటే ముద్దు పెట్టుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుందని, అదే వస్త్రధారణ కొద్దిగా తక్కువగా ఉంటే ముద్దు పెట్టుకోవాలని ఆలోచన తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ అన్నారు.

also read;

పెళ్లి చేసుకుని ఒక్కటైన నయనతార విఘ్నేష్ శివన్…పెళ్లిలో లక్షమందికి భోజనాలు…!

హైపర్ ఆదికి వర్షిని పడిపోయిందా.. ఆ పోస్ట్ వెనుక ఉన్న అంతర్యం ఏంటో..?

 

Visitors Are Also Reading