Home » పిడుగులు పడినప్పుడు “అర్జున-ఫాల్గుణా” అని ఎందుకు అనుకోమంటారు?

పిడుగులు పడినప్పుడు “అర్జున-ఫాల్గుణా” అని ఎందుకు అనుకోమంటారు?

by Bunty
Published: Last Updated on
Ad

మీ చిన్నప్పుడు మీరు పిడుగులు పడినప్పుడు భయపడితే మీ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు అర్జున అని చెప్పారా? అవే ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా జపించడానికి రెండు రకాలు ఉన్నాయి అవి ఏంటి అంటే మొదటి కారణం ఏంటి అంటే మీరు ఒకవేళ మామూలు సందర్భాల్లో మాత్రం నారాయణుడిని ఉన్నట్లు అర్థం.

Advertisement

అంటే మానవుడు దేవుడిని జేపీస్తున్నట్లు. మనం మామూలుగా దేవుడిని తెలుసుకుంటాం కదా అలాగే ఈ మంత్రాన్ని జపిస్తారు ఇంకా రెండవ కారణం ఏంటి అంటే సందర్భానుసారం మాత్రం చెప్పడం. వర్షం పడుతున్నప్పుడు ఈ మంత్రం చెబితే పిడుగులు ఆగిపోతాయి.

అంటే ఈ మంత్రం జపిస్తే పిడుగులు రాకుండా రక్షించమని ఆ దేవుడిని కోరుకున్నట్లు అర్థం ఈ రెండవ కారణం వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఖాండవ వన దహనం సమయము అప్పుడు అగ్నిహోత్రుడు కృష్ణార్జున లను ఆ వనాన్ని దహిస్థానం నా అని అడిగారట. ఒక మహారాజు పెద్ద యజ్ఞం చేశాడు అని అందులో నెయ్యి తాగి తాగి అజీర్ణం అయ్యిందని బాగా ఆహారం కావాలి అని అగ్నిహోత్రుడు చెప్పారు. ఈ మాట విన్న కృష్ణార్జునులు ఆశ్చర్యపోయారు.అదేంటి అజీర్ణం అన్నారు కానీ మళ్ళీ ఆహారం కావాలి అని అంటున్నారు అని అగ్నిహోత్రుడు అని అడిగారు. అజీర్ణం తగ్గాలంటే మందు లు కావాలి మందులు కావాలి అంటే మందు తయారు చేసుకోవాలి ఈ అడవిలో ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ అడివిని మొత్తం దహితే అని అజీర్ణం తగ్గుతుంది అని చెప్పారు అగ్నిహోత్రుడు.

Advertisement

Storms

Storms

ఈ మాట విన్న కృష్ణార్జునులు తినేయ్మనీ. ఇప్పటివరకు తినకుండా ఎందుకు ఆ గారు అని అగ్నిహోత్రుడి అని అడిగారు. ఆ ప్రశ్నకి అగ్నిహోత్రుడు “ఇది ఖాండవ వనం అంటే ఇది ఇంద్రుడు అరణ్యం నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు అందుకే తినలేక పోతున్నాను అని సమాధానమిచ్చాడు” అప్పుడు కృష్ణార్జునులు తాము కాపాడతామని చెప్పారు. అగ్ని దేవుడు చెప్పినట్టే తాను ముట్టుకోగానే వర్షం మొదలైంది. అప్పుడు అర్జునుడు వర్షం వైపుకి బాణాలు వేశాడు. అలా తన బాణాల వర్షం తో వర్షాన్ని ఆపాడు. అప్పటినుండి అది వరంగా మారింది పిడుగు కానీ వర్షం కానీ ఉరుములు కానీ వచ్చినప్పుడు అర్జున్ పాల్గొన్న కృష్ణ విజయ సవ్యసాచి ధనుంజయ అన్నా నా 10 నామాలు జపిస్తే ఉరుములు, పిడుగులు ఆగుతాయని శాస్త్రం చెబుతోంది.

Also Read: వీక్ క్లైమాక్స్ వల్ల బాక్స్ ఆఫీస్ బోల్తా పడిన సినిమాలు ఇవే…!

Visitors Are Also Reading