Home » LPG Cylinder : గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?

LPG Cylinder : గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?

by Bunty
Ad

ప్రతి ఇంట్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఉంటున్నాయి.  అయితే..ఈ  గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఎలాంటి కంపెనీలు అయినా సరే సిలిండర్లు మాత్రం ఎరుపు రంగులోనే ఉంటాయి. దానికి గల కారణం గ్యాస్ సిలిండర్లలో మండే వాయువు ఉంటుంది. సిలిండర్ అంటేనే చాలా ప్రమాదకరం. వినియోగదారుల భద్రత దృష్ట్యా ఆలోచించి సిలిండర్లను ఎరుపు రంగులో ఉంచుతారు.

Advertisement

ఎరుపు రంగు ఎంత దూరంలో ఉన్నా సరే చాలా సులభంగా గుర్తించవచ్చు. ఎరుపు రంగు ప్రమాదానికి సూచిక. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సిలిండర్లను యజమానులు ఎరుపు రంగులో తయారు చేశారు. అంతేకాకుండా సిలిండర్లలో వాసన రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది. సిలిండర్లను తయారు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు. ఆ సమయంలో ఎల్పీజీ వాసన అస్సలు ఉండదు. దీనికి మండే స్వభావం ఉంటుంది.

Advertisement

లేకపోతే గ్యాస్ లీక్ అవుతుందా లేదా తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీన్ని తయారు చేసే సమయంలో ఒక వాయువును కలుపుతారు. అందువల్లనే గ్యాస్ లీక్ అవుతుంది. వాసన వస్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లనే వీటిని ఎరుపు రంగులో తయారు చేసి అమ్ముతారు.

ఇవి కూడా చదవండి

తమిళ ఇండస్ట్రీపై తప్పుడు ప్రచారం.. పవన్ వ్యాఖ్యలపై నాజర్ సీరియస్‌ !

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

Visitors Are Also Reading