2003 సంవత్సరం వరకు మన దేశంలో మొబైల్ ఫోన్లకు 9 నంబర్లు మాత్రమే ఉండేవి.కానీ పెరుగుతున్న జనాభా దృష్ట్యా TRAI 9 నెంబర్లను 10 నెంబర్లకు పెంచింది. దీనికి కారణం NNP అనగా National Numbering Scheme….. దేశంలోని ప్రజలందరికీ నెంబర్ కేటాయించాలనే ఉద్దేశంతో ఫోన్ నెంబర్ లను 10 వరకు సెట్ చేశారు. దీని ప్రకారం వెయ్యి కోట్ల విభిన్న ఫోన్ నెంబర్ లను తయారు చేయొచ్చు. భవిష్యత్ లో ఫోన్ నెంబర్ లకు ఎంత డిమాండ్ వచ్చినా దీని ద్వారా భర్తీ చేయొచ్చు.
Also Read: కోట్ల రూపాయలు భరణంగా తీసుకుని విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీరే..?
Advertisement
Advertisement
జనవరి 15, 2021 నుండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI ) ల్యాండ్‌లైన్ నుండి కాల్ చేసేటప్పుడు నంబర్ ముందు సున్నాను యాడ్ చేయాలని ఆదేశించింది. ఇక ఇటీవల 10 నెంబర్ల నుండి 11 నెంబర్లు వచ్చేస్తున్నాయ్ అనే వార్తలను TRAI ఖండించింది.
Also Read: లక్ అంటే ఆమెదే…కరోనా వ్యాక్సిన్ తీసుకుని కోట్లు గెలుచుకుంది..!