చాలామంది కొత్త జంట పెళ్లయిన తర్వాత కొద్దిరోజులు ట్రిప్ పేరిట వివిధ ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. అలా నవ దంపతులు వెళ్లే ప్రయాణాన్ని హనీ మూన్ అని పిలుస్తారు.. మరి హనీమూన్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. హనీ మూన్ అనే పదం మూలాలు బాబీ లోన్ లో ఉందని తెలుస్తోంది. బాబీ లోన్ లో పూర్వం పెళ్లి తర్వాత పెళ్లికూతురు యొక్క తండ్రి వరుడికి తేనెతో తయారుచేసిన వైన్ ని ఎంతో ప్రేమతో అల్లుడికి ఇచ్చేవారు. ఈ వైన్ నుండి తేనె వస్తుంది.
also read:లక్నో ఓటమికి కే.ఎల్. రాహుల్ కారణమయ్యాడా ?
Advertisement
also read:సంగీత దర్శకుడు థమన్ గురించి సింగర్ గీతా మాధురి ఏమందో తెలుసా ?
Advertisement
బాబిలోనియన్ క్యాలెండర్ ప్రకారం అక్కడి నుంచి చంద్రమాసం వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. వివాహమైన తర్వాత కొత్తజంట నెలరోజుల పాటు తేనెతో చేసిన వైన్ తాగాలి. ఈ విధంగా చేస్తే ఇద్దరి మధ్య కొత్త బంధం బలంగా ఉండటమే కాకుండా సుఖాన్ని కూడా పొందుతారని తెలుస్తోంది. ఇక అప్పటినుంచి హనీమూన్ అనే పేరు పుట్టి ఉంటుందని భావిస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే చంద్రుడు అనే పదం ఋతుల చక్రాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా హనీమూన్ అనే పదం ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
పెళ్లి తర్వాత ఆనందాన్ని మాధుర్యాన్ని పొందడానికి తేనెను ఉపయోగిస్తారు. ఇందుకు సాయంకాలం వేల అనువైనదిగా చూస్తారు. తేనె అంటే తీపి పదార్థం. చంద్రుడు అంటే సమయం. అందుకే దీన్ని హనీమూన్ అని పిలుస్తారని వివరణ ఉంది. ముఖ్యంగా పెళ్లి అయిన కొత్త జంటలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఏకాంతంగా గడపడానికి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
also read:తాను డబ్బు తీసుకోలేదు.. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న రేవంత్