Home » క్రికెటర్లు ముఖంపై రాసుకునే తెల్లటి క్రీమ్‌ ఏంటి? ఎందుకు రాసుకుంటారు?

క్రికెటర్లు ముఖంపై రాసుకునే తెల్లటి క్రీమ్‌ ఏంటి? ఎందుకు రాసుకుంటారు?

by Bunty
Ad

క్రీడాలలో క్రికెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామందికి క్రికెట్ అంటే బాగా ఇష్టం. క్రికెట్ చూడడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే క్రికెట్ గురించి కొందరికి చాలా విషయాలు తెలియదు. అందులో క్రికెటర్లు వాడే పరికరాలు ఎందుకు వాడుతారు… ఉపయోగాలు అస్సలు ఎవరికి తెలియదు. అయితే ఇవాళ క్రికెటర్లు ముఖానికి రాసుకుని క్రీం గురించి తెలుసుకుందాం.


క్రికెటర్లు తరచుగా మోకానికి ఒక తెల్లటి క్రీమ్ రాసుకుంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది క్రికెట్ అభిమానులు గుర్తించే ఉంటారు. ముఖ్యంగా… టెస్ట్ మ్యాచ్లలో ఈ తెల్లటి క్రీమ్ మనకు రాసుకొని కనిపిస్తారు మన క్రికెటర్లు. అయితే ఈ తెల్లటి క్రీమ్ రాసుకోవడం వల్ల… క్రికెటర్ల ముఖానికి చాలా చల్లగా ఉంటుంది. క్రికెటర్లు ఎక్కువగా ఎండలోనే క్రికెట్ ఆడతారు. దీనివల్ల వారి ముఖంపై సూర్యరశ్మి పడుతుంది.

Advertisement

Advertisement

అయితే ఆ సూర్యుని తాపాన్ని తట్టుకునేందుకు.. జింక్ ఆక్సైడ్ కలిగి ఉన్న ఈ తెల్ల క్రీమ్ వాడుతారు. ఈ తెల్లటి క్రీమ్ కారణంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది రాసుకోవడం వల్ల సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల దాటికి శరీరం దెబ్బతిన్నాకుండా ఉంటుండట. క్రికెటర్లు దాదాపు గ్రౌండ్లో మినిమం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలు ఉండాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో సూర్యుడు వేడికి… క్రికెటర్ల బాడీ తట్టుకోలేదు. అందుకే సూర్యుని వేడి నుంచి తప్పించుకునేందుకు ఈ తెల్లటి క్రీమ్ రాసుకుంటారు క్రికెటర్లు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

KGF సినిమాలో అమ్మ పాత్ర చేసిన బ్యూటీ ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading