Home » KGF సినిమాలో అమ్మ పాత్ర చేసిన బ్యూటీ ఎవరో తెలుసా ?

KGF సినిమాలో అమ్మ పాత్ర చేసిన బ్యూటీ ఎవరో తెలుసా ?

by Bunty

పాన్ ఇండియా లెవెల్లో విడుదలైనటువంటి సినిమాల్లో కేజిఎఫ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో యష్ అద్భుతంగా నటించాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం ఎన్నో సాహసాలు చేస్తాడు. అయితే ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించిన నటి పేరు అర్చన జాయిస్. ఈనటి కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఈమె వయసులో చాలా చిన్నది.

ఈమె వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. యష్ కంటే 9 సంవత్సరాలు చిన్నది. అర్చన క్లాసికల్ డాన్సర్. జీ కన్నడ సీరియల్ మహాదేవిలో ఈ అమ్మడు అద్భుతంగా నటించింది. ఈ అమ్మాయి నటనకు ఫిదా అయినా ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సమయంలో అర్చన వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. మదర్ క్యారెక్టర్ అనేసరికి అర్చన అసలు ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఎలాగో ఒప్పుకుంది.

ఈ సినిమా విడుదల అయ్యాక తన క్యారెక్టర్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డు కూడా అందుకుంది. తన సంపాదన విషయానికి వస్తే సంవత్సరానికి గాను కోటి రూపాయలు సంపాదిస్తుందట. ఒక సినిమాకి 10 నుంచి 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. కేజిఎఫ్ సినిమాలో తన నటనకు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యారు. తల్లిపాత్రలో అద్భుతంగా నటించింది అర్చన జాయిస్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

మా నాన్నే.. నా విలన్..ఆ పనులు చేశాడు – వనిత విజయ్ కుమార్

Visitors Are Also Reading