రజినీ కాంత్ కెరీర్ లో సూపర్ హిట్ నిలిచిన సినిమాల్లో భాషా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టింది. భాషా తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా విడుదల చేయగా బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమాల రజినీకాంత్ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అంటూ విసిరే డైలాగులకు థియేటర్స్ లో చప్పట్లు కురిశాయి.
ALSO READ : ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్న విజయ్ రష్మిక…?
Advertisement
అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఓ ఆసక్తికర విషయం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం….ఈ సినిమా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విడుదల కావాల్సింది. ఈ సినిమా విడుదల కాకముందే దర్శకుడు చిన్ని కృష్ణ చిరంజీవిని కలిసారట. అంతే కాగా మెగాస్టార్ కు కథ వినిపించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
Advertisement
అంతే కాకుండా ఈ సినిమా రీమెక్ హక్కుల కోసం. చిరంజీవి బవమర్డి అల్లు అరవింద్ సంప్రదింపులు మొదలు పెట్టారు. భాషా సినిమా నిర్మాత ను సంప్రదించారట. అయితే రీమేక్ హక్కల కోసం ఆయన నిర్మాతను అడగ్గా ఆయన రూ. 40 లక్షలు చెప్పారట. దాంతో అల్లు అరవింద్ సినిమాను 25 లక్షలకు ఇస్తే తీసుకుంటా అని చెప్పారట.
నిజానికి ఇప్పుడు కోటి అంటే తక్కువే కానీ ఆరోజుల్లో అది చాలా ఎక్కువ. అందువల్లే బాషా ను తెలుగుl తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక తెలుగులో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసింది అన్న విషయం ముందే తెలుసుకున్నాం. నిజానికి ఈ సినిమా ను తెలుగులో చిరంజీవి హీరోగా చేసి ఉంటే ఆయన క్రేజ్ కూడా ఎక్కడికో వెళ్ళేది.