Home » ఒరిజినల్ కంటే ఈ రీమేక్ సినిమాలే సూపర్ హిట్స్ అయ్యాయని తెలుసా..?

ఒరిజినల్ కంటే ఈ రీమేక్ సినిమాలే సూపర్ హిట్స్ అయ్యాయని తెలుసా..?

by Sravya

ఇండస్ట్రీలో ఏ సినిమాలో సక్సెస్ అవుతాయి. ఏ సినిమాలు సక్సెస్ అవ్వవు అనేది చెప్పలేము. సినీ ఇండస్ట్రీలో ఒక కథ రాస్తారు. ఒక హీరోని పెడతారు కానీ కథ నచ్చక ఆ హీరో రిజెక్ట్ చేయడం ఆ సినిమా మరొకరి దగ్గరికి వెళ్లడం ఆ హీరో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడం ఇటువంటి సందర్భాల్లో చాలా ఉన్నాయి.

chiranjeevi-movies

అలానే కథ ఒక భాషలో తెరకెక్కితే దానిని ఇంకో భాషలోకి ఇంకో హీరోతో చేసి సూపర్ సక్సెస్ లని అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా రీమేక్ సినిమాలు చాలా హిట్లు కొట్టాయి ముఖ్యంగా చిరంజీవి చేసిన ఘరానా మొగుడు మూవీ అయితే ఒరిజినల్ సినిమా అయిన అనురాగ అరతిలు సినిమాకి రీమేక్ గా వచ్చింది.

ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించారు తెలుగులో మాత్రం చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలో నటించి సూపర్ సక్సెస్ ని ఎందుకున్నారు. ఒరిజినల్ కంటే కూడా ఘరానా మొగుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో జనాల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. చిరంజీవి తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా మెప్పించారు రజినీకాంత్ వంటి స్టార్ హీరో ఈ సినిమాని చూసి ఆయన చేసిన ఒరిజినల్ కంటే కూడా ఈ మూవీ బాగుందని చెప్పడం విశేషం.

Also read:

అలానే వెంకటేష్ హీరోగా వచ్చిన చంటి మూవీ తమిళ సినిమా నుండి రీమేక్ చేశారు. ఈ సినిమా తమిళ్ సినిమా కంటే కూడా తెలుగులో సక్సెస్ ని అందుకుంది ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలబడింది. అంతే కాకుండా వెంకటేష్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన మూవీ లో టాప్ ప్లేస్ లో నిలిచింది ఈ మూవీ సక్సెస్ ని సాధించడంలో వెంకటేష్ కీలకపాత్ర పోషించారు అప్పటిదాకా వెంకటేష్ ఇటువంటి పాత్రను చేస్తాడా లేదా అనే సందేహం అందరిలో ఉంది కానీ తన పాత్రతో అందరినీ మెప్పించాడు అలవోకగా పాత్రలో నటించి జీవించేసాడు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading