In laws interference in relation: పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక జంట పడుతున్న సమస్య గురించి ఇప్పుడు చూద్దాం.. మాది మధ్యతరగతి కుటుంబం. పెళ్లి అవ్వకముందు నా భార్యకి ఆమె తల్లిదండ్రులకి మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు.
Advertisement
నా భార్య వాళ్ళది ఎగువ మధ్య తరగతి కుటుంబం. పెళ్లి తర్వాత ఆమెలో ఎటువంటి మార్పు లేదు. నా మీద ఎటువంటి రూల్స్ కూడా ఆమె పెట్టలేదు. నాతో తను హ్యాపీగా ఉంటుంది అయితే పెళ్లయిన తర్వాత అత్తమామలు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇంటి ఖర్చులు నుండి తినే తాగే ప్రతిదాన్ని నియంత్రించడానికి ట్రై చేస్తున్నారు.
అలానే ఈ అబ్బాయి చెప్తూ మా తల్లిదండ్రులు వేరే రాష్ట్రంలో ఉంటారు.. స్పేస్ ఇవ్వడానికి మమ్మల్ని ఫ్రీగానే వదిలేశారు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం హ్యాండిల్ చేస్తున్నారు నేను నా భార్య ని అడిగాను. వారి ప్రవర్తన చూసి ఆమె ప్రేమ అని అనుకుంటుంది. కొన్నిసార్లు అవమానకరంగా ఉంటోంది. నాకు వాళ్ళని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ నాకు ఇష్టం లేదు. నేను ఏం చేయాలి..? ఇక ఇలాంటి సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే విషయానికి వస్తే.. పర్సనల్ స్పేస్ అనేది చాలా అవసరం.
Advertisement
Also read:
- హీరో సిద్దార్థ్ పెళ్లి చేసుకోబోతున్న అదితి రావ్ హైదరీ.. ఫస్ట్ భర్త ఎవరో తెలుసా..?
- రాజమౌళి కి జగపతిబాబు కి ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా ?
- Nikhil Siddhartha: టీడీపీలోకి టాలీవుడ్ స్టార్ హీరో.. అసలు ఏం జరిగింది అంటే..?
లైఫ్ జర్నీ ప్రారంభించే వాళ్లకి జీవితంలో కొత్త జంటలకి మార్గదర్శకం అవసరం. కొన్ని సాధారణ ఆర్థిక విషయాలు జీవిత అంశాలకి పరిమితి కావాలి. వాళ్ల జోక్యం ఎక్కువగా ఉన్నట్లయితే కచ్చితంగా కూర్చుని వారితో మాట్లాడాలి. ఇది చాలా ముఖ్యం. వివాహ బంధంలో ఆనందాన్ని పాడు చేస్తుంటే హద్దులను పటిష్టంగా ఉంచండి. పర్సనల్ స్పేస్ ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలుసు. అత్తమామలు మీ కంఫర్ట్ గురించి ఆలోచించకుండా మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటున్నట్లయితే అది అసౌకర్యంగానే ఉంటుంది మీరు మీ భార్యతో ఈ విషయం గురించి మాట్లాడాలి ఈ పరిస్థితిని ఆమె కంట్రోల్ చేయగలదు మీరు నమ్మండి. వారికి ఈ విషయం గురించి అర్థమయ్యేటట్టు చెప్పండి ఇలా మీరు ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!