సీనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. నట శిఖరం ఒక ఆత్మగౌరవం ఒక అధ్యాయం ఎన్టీఆర్. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ రాజకీయాలు సినిమాలు రెండిట్లో కూడా సత్తాని చాటారు రికార్డ్లు క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ ఐ పిల్లలు నుండి పెద్దలు దాకా అందరూ కూడా గౌరవించే వారు. ఎన్టీఆర్ గురించి చాలామందికి అనేక విషయాలు తెలియవు. ఎన్టీఆర్ అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేశారు. సినీ రంగంలో రాజకీయ రంగంలో రాణించి తెలుగు ఇండస్ట్రీలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కి మొత్తం 12 మంది పిల్లలు ఇందులో ఎనిమిది మంది కొడుకులు ఉండగా నలుగురు అమ్మాయిలు.
పురందేశ్వరి అందరికంటే పెద్ద. ఆమె దగ్గుబాటి వెంకటేశ్వరరావు ని పెళ్లి చేసుకున్నారు పురందేశ్వరి రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆ తర్వాత లోకేశ్వరి భువనేశ్వరి ఉమామహేశ్వరి. అబ్బాయిల విషయానికి వస్తే ఎనిమిది మందిలో పాపులర్ అయ్యారు బాలకృష్ణ. ఆయన రాజకీయాలు సినిమాలతో అందరికీ పరిచయమయ్యారు. అలానే ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ కూడా అందరికీ సుపరిచితమే. మిగిలిన ఆరుగురు గురించి చాలామందికి తెలియదు ఎన్టీఆర్ కి మొదటి సంతానమైన రామకృష్ణ నిర్మాతగా మారారు. ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement
Also read:
- Yamadonga: యమదొంగ లో రాజమౌళి వద్దన్న కూడా.. విజయేంద్రప్రసాద్ ఆ సీన్ ఎందుకు పెట్టారు..?
- ముఖేష్ అంబానీ కుటుంబీకులు.. చేతులకు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు..?
- చిరంజీవి పెద్ద కూతురు భర్త ఎంత కోటీశ్వరుడంటే.. కానీ ఆయన గురించి అసలు నిజాలు..!!
రామకృష్ణ కన్నుమూశారు. రెండవ సంతానంగా జయకృష్ణ ఈయన గురించి ఎక్కువ మందికి తెలియదు మూడవ కొడుకు సాయి కృష్ణ 2004లో ఇలా చనిపోయారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యతో సాయి కృష్ణ అకాల మరణం చెందారు. నాలుగవ కొడుకు హరికృష్ణ రాజకీయాల్లో ఎన్టీఆర్కే రైట్ హ్యాండ్ గా ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు హరికృష్ణ కొడుకులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు ఎన్టీఆర్ ఏడవ కొడుకు మోహనకృష్ణ. ఈయన కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఆరవ కొడుకే బాలకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చారు. అలానే మంచి స్టార్ హీరోగా ఇప్పుడు కూడా దూసుకు వెళ్ళిపోతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!