Home » సినిమాల్లోకి వెళతానంటే చిరంజీవి నాన్నగారు ఏమన్నారో తెలుసా ?

సినిమాల్లోకి వెళతానంటే చిరంజీవి నాన్నగారు ఏమన్నారో తెలుసా ?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి సినిమాల్లోకి స్వయంకృషితో వచ్చి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరుని సంపాదించుకున్నారు ఇప్పుడు కూడా అదే జోష్ తో కుర్ర హీరోలకి పోటీ చేస్తున్నారు. చిరంజీవి ఇండస్ట్రీ లోకి వస్తానంటే చిరంజీవి ఇంట్లో ఏమన్నారు..? చిరంజీవి సినిమాలు చేయడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా లేదా ఈ విషయానికి వచ్చేస్తే.. చిరంజీవి తండ్రి గారికి కూడా సినిమాలు అంటే కొంచెం ఆసక్తి ఎక్కువ.

chiranjeevi-father

Advertisement

 

నిజానికి సినిమాలు అంటే ఆయనకి పిచ్చి. ఇండస్ట్రీలోకి చిరంజీవి వెళ్తానంటే ఆయనకి ఇష్టమే కానీ ఒకవేళ కనుక ఆయన సక్సెస్ అవ్వలేదా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తాడా లేదా అనే సందేహం కలిగిందట. నేను ఖచ్చితంగా ఇండస్ట్రీ లోకి వెళ్తాను. సక్సెస్ అవుతాను అని చిరంజీవి తన తండ్రికి చెప్పారు చిరంజీవి మాటలు విని వెళ్ళు కానీ ఒకపక్క నటన మీద కోచింగ్ తీసుకుంటూ ఇంకోపక్క ఐసిడబ్ల్యూఏ లో చేరమని చెప్పారట.

Advertisement

Also read:

చిరంజీవి తండ్రి చెప్పినట్లే ఐసిడబ్ల్యఏ లో చేరారు. ఆయన చెప్పారు కనుకే చేరారు అంతేకానీ ఇండస్ట్రీలో రాణించలేనేమో అనే సందేహం చిరంజీవికి లేదట. తన తండ్రి చెప్పినట్లు చిరంజీవి చేరారు కానీ ఆరు నెలల్లోనే ఆపేశారు ఇండస్ట్రీలో తన సక్సెస్ అవుతానని భావించారు సినిమాలు చేశారు సక్సెస్ అయ్యారు మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ని అందుకుంటూ చాలామంది హీరోలకి ఆదర్శంగా నిలిచారు చిరంజీవి ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానుల్ని సంతోష పెడుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading