Home » సూపర్ స్టార్ కృష్ణ గారి వీక్నెస్ ఏంటో తెలుసా ? ఇదే !

సూపర్ స్టార్ కృష్ణ గారి వీక్నెస్ ఏంటో తెలుసా ? ఇదే !

by Srilakshmi Bharathi
Ad

టాలీవుడ్ లెజెండ్స్ లో సూపర్ స్టార్ కృష్ణ గారికి స్పెషల్ ప్లేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ ను కొనసాగించిన ఘనత కృష్ణ గారిది. తన కెరీర్ లో ఆయన సుమారు మూడొందల యాభైకి పైగా సినిమాలలో నటించారు. విభిన్న పాత్రలలో నటిస్తూ.. తన సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు ఆయన. తన సహా నటి అయిన విజయ నిర్మలను 1969లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన వారసుడిగా సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ సినిమా ప్రస్థానం ఆయన పెళ్లి తరువాతే మొదలైందని అంటూ ఉంటారు. ఆయన తొలి సినిమా ‘తేనే మనసులు’ రిలీజ్ అయ్యేటప్పటికి ఆయనకీ ఇందిరా దేవితో వివాహం అయ్యింది. విభిన్న పాత్రలలో నటించడమే కాకుండా.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా కృష్ణ నిలిచారు. ఆయన సినిమా అంటే.. కచ్చితంగా ఏదో ఒక ప్రయ్తహెక్టా ఉంటుంది అన్న నిర్ధారణకు ప్రజలు వచ్చేస్తారు. అయితే.. ఇంత టాలెంట్ ఉన్న కృష్ణ గారికి కూడా ఓ వీక్ నెస్ ఉందట.

Advertisement

అదేంటంటే.. లంచ్ టైం అయ్యిందంటే చాలు.. ఎక్కడివారైనా అక్కడ లంచ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ, కృష్ణ గారికి మాత్రం అలా ఎవరికీ వారు వెళ్ళిపోతే.. ఒక్కరే లంచ్ చేయడానికి నచ్చేది కాదట. ఎంత మంది ఉంటె.. అంత మందీ కలిసి తినాలని కోరేవారట. అంతే కాదు.. షూటింగ్ స్పాట్ లో తనతో పాటు.. తన చుట్టూ ఉన్న అందరిని కూడా లంచ్ చేశారా లేదా అనేది కనుక్కుని మరి తినేవారట. అందరు లంచ్ ని స్కిప్ చెయ్యకుండా తినేలా చూసుకునేవారట. ఒకరకంగా ఇది ఆయన బలహీనతగా మారిపోయింది. ఈ వార్తా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది తెలుసుకున్న నెటిజన్స్ కృష్ణ గారిది ఎంత మంచి మనసో అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading