Home » Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ధనలాభం కలుగుతుంది

Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu : మేష రాశి వారు ఈ వారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే గడిస్తారు. మిథున రాశి వారికి గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందున అనుకున్న పనులు అనుకున్నట్టు సాఫీగా గడిచి పోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Weekly Horoscope in Telugu 17.03.2023 నుంచి 23.03.2024 వరకు మేషం :

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. అధికారులతో సామరస్యం ఉంటుంది కానీ, సహోద్యోగులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా, ఆశించిన విధంగా కొనసాగుతాయి.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి బాగా పెరుగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.

 Weekly Horoscope in Telugu : మిథునం

ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. పదోన్నతులు సూచితం. భవిష్యత్ అవసరాల కోసం చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలమవుతాయి. మీ మాటకు గౌరవం లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దేనికి తొందర పడకూడదు. ఓర్పుతో ఆపదలను అధిగమించాలి. అసూయపరుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. అంతా మన మంచికే అన్న ధోరణిలో ఉండాలి.

Weekly Horoscope in Telugu : సింహం

పనులను వాయిదా వేయకూడదు. శక్తి వంచన లేకుండా కృషి చేయండి. కార్యసిద్ధి ఉంటుంది. కాలం చాలా మిశ్రమంగా ఉంది. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలు రచించాలి. 

Weekly Horoscope in Telugu కన్య

పలు మార్గాల్లో విజయం లభిస్తుంది. ప్రణాళికలతో లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బంగారు భవిష్యత్ సాధించవచ్చు. దేనికి కూడా వెనుకడుగు వేయకూడదు. అర్హతకు మించి ఏ ప్రయత్నం చేయకూడదు.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

ఆర్థిక పరంగా అభివృద్ధి సాధిస్తారు. సమయం సహకరిస్తోంది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఏకాగ్రతతో పని చేయండి. ఏది మనస్సుకు తీసుకోవద్దు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ఆగిన పనులు కొన్ని ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేసేందుకు వీలు అవుతుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. మీ వల్ల కొందరికీ మేలు జరుగుతుంది. అనాలోచితంగా ఏ పనులు కూడా చేయవద్దు. వ్యాపారంలో లాభాలుంటాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. ప్రతిభతో మెప్పిస్తారు. ఆపద నుంచి బయటపడుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Weekly Horoscope in Teluguమకరం

ముఖ్యమైన కార్యాల్లో విజయం సాధిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. సత్పలితాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. ప్రతిభతో మెప్పిస్తారు.

Weekly Horoscope in Teluguకుంభం

సంపదలు పెరుగుతాయి. తగిన కృషి చేయాలి. ఒక కల సాకారం అవుతుంది. అద్భుతమైన వ్యాపార యోగం కలుగుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో అంచెలంచెలుగా వ్యవహరిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి.   

Weekly Rasi Phalau in Telugu : మీనం

ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. సకాలంలో పనులు విజయవంతంగా పూర్తి చేయాలి. ఓర్పు మిమ్మల్ని కాపాడుతుంది. నిరుత్సాహాన్ని కలిగించే ఆలోచనలు రానివ్వకూడదు.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading