Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఈ వారం చాలా సంతోషంగా ఉంటారు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఈ వారం చాలా సంతోషంగా ఉంటారు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu: మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగానే సాగిపోతుంది. మిథున రాశివారికి ఈ వారం రోజుల పాటు చాలా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుందని చెప్పవచ్చు.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 07.12.2023 నుంచి 13.12.2024 వరకు మేషం :

Mesha

Mesha

ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొన్ని వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.  ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడుతాయి. తల పెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగిన ప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం, ప్రతిఫలం ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందు కుంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడి నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పుడు తీసు కునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

వృత్తి, ఉద్యోగాల్లో మీకు తిరుగుండదు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు మంచి స్పందన ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్త వుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

అనారోగ్యాలకు సంబంధించి అనుకోకుండా సరైన వైద్య సహాయం, చికిత్స లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలను జీవిత భాగస్వామితో కలిసి పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకా రాలు లభి స్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం, రాబడి బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్తలు అందుతాయి. మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి కూడా ఉద్యోగులు, నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading