Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 20 నుంచి 26 వరకు రాశి ఫలాలు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 20 నుంచి 26 వరకు రాశి ఫలాలు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 20.08.2023 నుంచి 26.08.2023 వరకు మేషం :

Mesha

Mesha

మీ యొక్క పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. ఓ వ్యవహారంలో శత్రవులపై విజయం సాధిస్తారు. అవరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఓ విషయంలో పెద్దలను కలుస్తారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

మీ యొక్క కృషికి తగిన ఫలితాలుంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తారు. వారం ప్రారంభంలో నష్టాలుంటాయి. చివరి వరకు మళ్లీ లాభాలు వచ్చే అవకాశముంది. సమయానికి నిద్ర తప్పనిసరి. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధి సాధిస్తారు. భవిష్యత్ కి సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. సమాయనికి నిద్రహారాలు తప్పనిసరి. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. 

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని అస్సలు దరి చేరనీయకండి.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

అనుకున్న ఫలితాలు వెలువడుతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

మీ మీ రంగాలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఓ ముఖ్యమైన విషయం పై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఇబ్బంది పెడుతున్న సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. బంధువులతో కలిసి ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఫలితాలను అనుకూలంగా ఉంటాయి. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. మనస్సు చెడు పనుల మీదకు వెళ్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. అనవసర ధన వ్యయం జరిగే సూచనలున్నాయి.

Visitors Are Also Reading