Home » గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన దర్శకుడు వినాయక్..!

గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన దర్శకుడు వినాయక్..!

by Sravanthi
Ad

వివి వినయ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన తెలియని వారు ఉండరు ఆయన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో సరైన హిట్లు లభించట్లేదు. ఆయనకు కొత్త మూవీ ఆఫర్లు రావట్లేదు. కొన్ని రోజుల క్రితం వినాయక్ అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు ఆ తర్వాత రోజుల్లో ఆయన ఈ సమస్య నుండి కోల్కున్నారని వార్తలు వచ్చాయి. అయితే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వినాయక్ ఓ వీడియో ని రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

వినాయక్ చూడడానికి అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. అంతా కూడా అదే అంటున్నారు. కృష్ణ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశారని వినాయక్ ఈ వీడియోని రిలీజ్ చేస్తూ చెప్పుకొచ్చారు. వినాయక్ సినీ కెరియర్ పరంగా పూర్వ వైభవం సొంతం చేసుకోవాలని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే ఆయన కచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు అని అంతా అంటున్నారు. వినాయక్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు కూడా ముందుకు రావట్లేదు.

Advertisement

Also read:

చిరంజీవితో సినిమా చేయాలని వినాయక్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక మధ్య చాలా మంచి అనుభవం ఉంది అని మనకు తెలుసు. వినాయక్ త్వరలో కొత్త ప్రాజెక్ట్లు ప్రకటిస్తారో లేదో చూడాలి. వినాయక్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉంది. ఎన్టీఆర్ వివి వినాయక్ మధ్య సినిమా వస్తే బాగా హిట్ అవుతుందని కూడా చాలామంది భావిస్తున్నారు. రీమేక్ సినిమాలకు వినాయక్ దూరంగా ఉండాలని ఆయన అభిమానులు చెప్తున్నారు. వినాయక్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading