Home » VIRAL VIDEO : త‌గ్గేదే లే అంటున్న విష్ణు ప్రియ‌…స‌మంత ఐట‌మ్ సాంగ్ తో ఇన్స్టాను షేక్ చేస్తున్న బ్యూటీ..!

VIRAL VIDEO : త‌గ్గేదే లే అంటున్న విష్ణు ప్రియ‌…స‌మంత ఐట‌మ్ సాంగ్ తో ఇన్స్టాను షేక్ చేస్తున్న బ్యూటీ..!

by AJAY

ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత ఐట‌మ్ సాంగ్ పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగు సినిమాల్లో ఐట‌మ్ పాట‌లు కొత్తేమి కాదు దాదాపు పెద్ద హీరోల సినిమాలో ఖ‌చ్చితంగా ఉంటాయి. కానీ స‌మంత ఐట‌మ్ సాంగ్ లో స్టెప్పులు వేయ‌డ‌మే హాట్ టాపిక్ గా మారింది. దానికి కార‌ణంగా ఈసెంట్ గా స‌మంత విడాకులు తీసుకోవడంతో నాగ చైత‌న్య‌ను ఉద్దేశించి..మ‌గాళ్ల బుద్దిని ఉద్దేశించి కావాల‌నే ఈపాట‌కు ఒప్పుకుందంటూ ర‌చ్చ మొద‌లైంది. ఇక పాట కూడా భాగుండ‌టంతో ఎంతో క్రేజ్ వ‌స్తోంది. ఇదిలా ఉంటే ఈ పాట అన్ని సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం ల‌ను షేక్ చేస్తోంది.

ANCHOR VISHNU PRIYA

ANCHOR VISHNU PRIYA

అయితే తాజాగా ఈ పాట‌కు హాట్ యాంక‌ర్ విష్ణు ప్రియ కూడా స్టెప్పులు వేసింది. దాంతో ఆ వీడియో ఇన్స్టా గ్రామ్ ను షేక్ చేస్తోంది. విష్ణు ప్రియ కూడా అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏమీ త‌క్కువ కాద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడూ కుర్రాళ్ల‌ను మ‌త్తెక్కించే ఫోటో షూట్ ల‌తో విష్ణు ప్రియ ఇన్స్టాలో రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే ఈ సారి సమంత ఐట‌మ్ సాంగ్ కు కూడా అదే రేంజ్ లో రెచ్చిపోయింది. పొట్టి పొట్టి గౌనే వేస్తే ప‌ట్టి ప‌ట్టి చూస్తారంటూ ప‌రువాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది.

అంతే కాకుండా తాను రిహాల్స‌ల్స్ చేస్తున్న‌ట్టు పేర్కొంది. అంటే విష్ణు ప్రియ ఏదో షోలో ఈ పాట‌కు స్టెప్పులు వేసేందుకు సిద్దం అయిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో త‌న ప‌ర్ఫామెన్స్ ఎలా ఉంటుందో విష్ణు ప్రియ ప్రోమోలోనే చూపించేసింది. ఇక ఫుల్ సాంగ్ లో విష్ణు ప్రియ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండ‌గా విష్ణు ప్రియ సుడిగాలిసుధీర్ తో అమ్మాయిలు అబ్బాయిలు షోతో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీషోల‌లో సందడి చేస్తోంది.

https://www.instagram.com/reel/CXkmv0xjRVS/?utm_medium=whats_app

Visitors Are Also Reading