Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కొత్త‌జీవితంలోకి అడిగుపెట్టిన బాలీవుడ్ జంట‌..ఫ‌స్ట్ వెడ్డింగ్ ఫోటో వైర‌ల్..!

కొత్త‌జీవితంలోకి అడిగుపెట్టిన బాలీవుడ్ జంట‌..ఫ‌స్ట్ వెడ్డింగ్ ఫోటో వైర‌ల్..!

by AJAY
Ads

బాలీవుడ్ జంట క‌త్రీనా కైఫ్ విక్కీ కౌష‌ల్ ఈ రోజు పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు. అంగ‌రంగ‌వైభ‌వంగా వీరి వివాహం నేడు రాజ‌స్థాన్ స‌వాయ్ మాధోపూర్ లోని విసాలసవంత‌మైన హోట‌ల్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా లో జ‌రిగింది. విక్కీ కౌష‌ల్ కత్రినా కైఫ్ ల పెళ్లి అతి కొద్ది మంది స్నేహితులు బంధువుల సమక్షంలో జరిగింది. అయితే ఇప్పటివరకు కత్రినా విక్కీ కౌశల్ జంట‌కు సంబంధించిన పెళ్లి ఫోటోలు వీడియోలు అధికారికంగా బయటకు రాలేదు.

Advertisement

vikky koushal kathreena wedding photo

vikky koushal kathreena wedding photo

కానీ తాజాగా కత్రినా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా విక్కీని పెళ్లాడిన ఫోటోను షేర్ చేసింది. దాంతో కత్రినాకైఫ్ విక్కీ కౌష‌ల్ ను అభిమానులు ఆశీర్వదిస్తున్నారు. బాలీవుడ్ జంట కత్రినా విక్కీ కౌశల్ జీవితానికి ఇదే పునాది అంటూ ఆశీర్వదిస్తున్నారు.

Ad

Advertisement

ఇక ఈ ఫోటోలో కత్రినాకైఫ్ రెడ్ కలర్ లెహంగాతో పెళ్లి కూతురు గెట‌ప్ లో ఎంతో అందంగా కనిపిస్తుండగా…పెళ్లి కుమారుడు విక్కీ కౌశల్ క్రీమ్ కలర్ షేర్వానీ అదేవిధంగా తలకు పాగా ద‌రించి రాజకుమారుడిలా కనిపిస్తున్నాడు. ఈ బాలీవుడ్ జంట‌ను చూసి అభిమానులు ఎంతో కృషి అవుతున్నారు. అంతేకాకుండా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కత్రినా విక్కీ కౌష‌ల్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ పార్టీని కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.

Visitors Are Also Reading