Home » Venu Swamy : టాలీవుడ్‌ లో హీరోయిన్ చనిపోబోతుంది…వేణుస్వామి సంచలనం !

Venu Swamy : టాలీవుడ్‌ లో హీరోయిన్ చనిపోబోతుంది…వేణుస్వామి సంచలనం !

by Bunty
Ad

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు పూజలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు వేణు స్వామి. అలాగే ప్రతిరోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లో.. మాట్లాడుతూ నిత్యం కనిపిస్తారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఉంటారు వేణు స్వామి. అలా వేణు స్వామి చెప్పిన చాలామంది జాతకాలు కూడా నిజమయ్యాయి.

venuswamy

venuswamy

అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడిపోతారని వేణు స్వామి ముందే చెప్పేశాడు. అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ యంగ్ హీరో మరణిస్తాడని చెప్పిన నెలరోజుల తర్వాత నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించారు. అలాగే నయనతార పెళ్లి తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటుందని… చెప్పుకొచ్చాడు. వేణు స్వామి చెప్పినట్టుగానే…. పెళ్లి తర్వాత నయనతార తిరుమలలో చెప్పులు వేసుకొని ఒక వివాదం… అలాగే సరోగసి ద్వారా పిల్లలు కన్నదని మరో వివాదం ఆమె చుట్టూ చేరింది.

Advertisement

Advertisement

venuswamy

ఇలా వేణు స్వామి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. దీంతో వేణు స్వామి ఏది చెప్పినా అందరూ నమ్మేస్తున్నారు అయితే… తాజాగా వేణు స్వామి మరో సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు. త్వరలోనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన 40 సంవత్సరాల లోపు ఉన్న హీరోయిన్ మరణిస్తుందని బాంబు పేల్చాడు వేణు స్వామి. దీంతో అందరూ ఉలిక్కిపడ్డారు. కాగా ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో సమంత ఒక్కరు మాత్రమే.. మయో సైంటిస్ట్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె నిత్యం ఈ వ్యాధి కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో వేణు స్వామి ఏ హీరోయిన్ గురించి చెప్పారోనని అందరూ చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

Kangana Ranawat : రోజా అంటే నాకు తెలియదంటున్న కంగానా… కౌంటర్ ఇచ్చిన రోజా ?

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్..ఒక్క టికెట్ ధర రూ.57 లక్షలు?

Arjun Das : తన వాయిస్ వల్లే అవమానాలు ఎదుర్కొన్నాడు…ఇప్పుడు స్టార్ అయ్యాడు !

Visitors Are Also Reading