Home » Dimple Hayathi: వేణుస్వామితో డింపుల్‌ హయతీ ప్రత్యేక పూజలు.. కారణం అదేనా?

Dimple Hayathi: వేణుస్వామితో డింపుల్‌ హయతీ ప్రత్యేక పూజలు.. కారణం అదేనా?

by Bunty
Ad

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో… ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ఉన్న క్రేజ్ మరే హీరోకు కూడా లేదు. వేణు స్వామి చెప్పిన విషయాలన్నీ దాదాపు నిజమవుతున్నాయి. మొదటగా అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత విడాకులు తీసుకుంటారని… జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత నిజంగానే వారిద్దరూ విడిపోయారు.

Advertisement

అలాగే అనుష్క, ప్రభాస్, రష్మిక పెళ్లి చేసుకోరని ఇప్పటికే చెప్పాడు. ఒకవేళ ఈ తారలు పెళ్లి చేసుకుంటే వారికి అనేక సమస్యలు వస్తాయని కూడా చెప్పాడు వేణు స్వామి. ఇక నయనతార విషయంలోనూ ఆయన చెప్పిందే జరిగింది. నయనతార కు చాలా లేటుగా వివాహం అవుతుందని… వివాహం అయిన తర్వాత కూడా అనేక చిక్కులు వస్తాయని చెప్పాడు వేణు స్వామి. సరోగసి, తిరుమలలో చెప్పులు వేసుకుని నడవడం లాంటి సంఘటనలు ఆమె పెళ్లి అయిన తర్వాత జరిగాయి. దీంతో ఆమె వివాదంలో చిక్కుకుంది. అలాగే వేణు స్వామి చాలామంది హీరోయిన్లకు అలాగే హీరోలకు పూజలు చేస్తూ ఉంటారు.

Advertisement

dimple hayathi

dimple hayathi

సినిమా రంగంలో బాగా రాణించాలనే… వేణు స్వామి తో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పూజలు కూడా చేయించుకున్నారు. అయితే ఈ హీరోయిన్ల లిస్టులో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి కూడా చేరిపోయింది. గత నెలలో తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ తో డింపుల్ హయాతి గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవ నుంచి ఉపశమనం పొందేందుకు… వేణు స్వామి తో పూజలు చేయించుకుందట హీరోయిన్ డింపుల్ హయాతి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు వైరల్ గా మారాయి. కాగా, తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే, హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య కారు పార్కింగ్ విషయంలో గొడవ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?

రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకో తెలుసా…!

చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడతారు… ఎందుకంటే….?

Visitors Are Also Reading