Home » ఇలా చేస్తే.. మీ ఇంట్లోకాసుల వర్షమే..!

ఇలా చేస్తే.. మీ ఇంట్లోకాసుల వర్షమే..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. మనం సంతోషంగా ఉండాలంటే ఆర్థికంగా కూడా ఏ ఇబ్బంది ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటి తలుపులు కిటికీలు తెరవడానికి మూసి వేయడానికి ఒక సమయం ఉంటుంది దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి ఉండి సంతోషంగా జీవించాలని కోరుకుంటూ వుంటారు. లక్ష్మీదేవికి పూజ కూడా చేస్తూ ఉంటారు.

Advertisement

హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యత ఎంత అంతా కాదు. ఇల్లు కట్టడం మొదలు ఇంటిని అలంకరించే దాకా వాస్తు ప్రకారం మనం పాటిస్తూ ఉంటాము లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే ఇది కచ్చితంగా పాటించండి. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంటికి రాగానే ఇంటి తలుపులు తెరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి ప్రతి సంవత్సరం దీపావళి సాయంత్రం ఇంట్లోకి వస్తుంది. అలాగే సూర్యోదయానికి సమయం అయిన బ్రహ్మ సమయానికి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది.

Advertisement

Also read:

Also read:

బ్రహ్మ ముహూర్తంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం చాలా మంచిది అదేవిధంగా సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఇంటిని చీకటిగా వదిలేయకుండా లైట్లు వేసి తలుపులు కిటికీలు తెరిచి ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ విధంగా మీరు ఆచరించినట్లైతే మీ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటుంది ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండవు.

తెలుగు న్యూస్ కోసం ఇలా చెయ్యండి!

 

Visitors Are Also Reading