Home » ఈ సంకేతాలు కనబడుతున్నాయా? అయితే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే…!

ఈ సంకేతాలు కనబడుతున్నాయా? అయితే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే…!

by Bunty
Ad

ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంట్లో వాస్తుప్రకారం నడుచుకోవాలి. వాస్తు ప్రకారం చేయడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తును పాటించడం వల్ల ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. చాలామంది ఈ రోజుల్లో వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు, అనేక ఇతర సమస్యల్ని, ఇబ్బందుల్ని తరిమి కొట్టొచ్చు. కొన్ని సంవత్సరాల ద్వారా మనం ఇంట్లో వాస్తు దోషం ఉందని చెప్పవచ్చని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

Advertisement

కొంతమందికి ఇళ్లలో సరైన వాస్తు ఉండదు. అలాంటప్పుడు నిత్యం వారు అనేక బాధలు పడుతూ ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో వాస్తు దోషం ఉందేమో అనే సందేహం కలుగుతుంది. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వాస్తు దోషం ఉందా? లేదా? అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇటువంటి సంకేతాలు ఇంట్లో కనబడితే వాస్తు దోషం ఉన్నట్టుగా భావించాలి. వాస్తు దోషం ఉంటే ఇంట్లో ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక ఆందోళన వంటివి కనబడతాయి. అలాగే ఆ**త్య చేసుకోవాలనుకోవడం, వారు చనిపోవాలి అనుకోవడం కూడా వాస్తు సరిగ్గా లేకపోతే జరుగుతాయి.

Advertisement

కుటుంబంలో తరచూ గొడవలు రావడం వల్ల కూడా వాస్తు సరిగ్గా లేదని భావించవచ్చు. వాస్తు దోషం కనక ఉంటే ఇటువంటి సమస్యలు రోజు ఎదురవుతాయి. అలాంటప్పుడు వాస్తుపై దృష్టిపెట్టడం చాలా ముఖ్యం. వాస్తు దోషాలని పరిష్కరించుకోవాలి. దోశ నివారణకి ఏం చేయాలి. అనేది పండితులను అడిగి తెలుసుకోవాలి. వాస్తు దోషం ఉందని మనకు వచ్చే ఇబ్బందులను బట్టి చెప్పవచ్చు. ఇంట్లో కుక్క ఎప్పుడు ఒకే వైపుకి తిరిగి అరుస్తూ ఉన్నట్లయితే అక్కడ వాస్తు దోషం ఉందని చెప్పవచ్చు. ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు కూడా వస్తున్నట్లయితే కచ్చితంగా వాస్తు దోషం ఉందని తెలుసుకోవాలి. దానికి తగిన వాస్తు దోష పరిహారాన్ని చేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

Visitors Are Also Reading