Home » ‘బంగార్రాజు’ సాంగ్: అక్కినేని సోగాళ్లతో ‘చిట్టి’ చిందులు

‘బంగార్రాజు’ సాంగ్: అక్కినేని సోగాళ్లతో ‘చిట్టి’ చిందులు

by Bunty

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో బంగార్రాజు సినిమా రూపొందుతోంది. నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతోంది. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా మరియు నాగ చైతన్య సరసన కృతి శెట్టి అలరిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ విడుదల చేసింది చిత్రం. బంగారు రాజు అంటూ సాగే పాటను విడుదల చేసిన చిత్ర బృందం. ఈ పాటలో పరిగి ఆఫీసుల మరియు నాగచైతన్య తన స్టెప్పులతో ఇరగదీశారు.

ఆటో శేఖర్ మాస్టర్ చేంజింగ్ స్టెప్పులు సినిమాకి హైలెట్ గా కనిపిస్తున్నాయి. ఇవాళ విడుదలయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Visitors Are Also Reading