కొంత మంది నటీనటులు తమ సినీ జీవితంలో ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ తమ వైవాహిక జీవితంలో ఏర్పడిన ఘటనల కారణంగా పెళ్లికి దూరమైనటువంటి నటీమనులు చాలా మంది ఉన్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం 40 సంవత్సరాలు పైబడిన పెళ్లి అంటే భయపడి పారిపోతున్న హీరో, హీరోయిన్ గుర్తిస్తే కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
Advertisement
అయితే సినిమా ఇండస్ట్రీ అన్న తరువాత ఊరు పేరు లేనటువంటి గాసిప్స్, రూమర్స్ సినీ ప్రముఖుల గురించి వినిపించడం కొత్త ఏమి కాదు. ఈ తరుణంలో కొందరూ నటీనటులు తమ గురించి వినిపించిన గాసిప్స్ మరియు రూమర్ల గురించి స్పందించడంతో పాటు క్లారిటీ ఇస్తే.. మరికొందరూ మాత్రం ఈ ఊరుపేరు లేనటువంటి గాసిప్స్ గురించి స్పందించడం లేదు. అసలు పట్టించుకోవడం కూడా లేదు.
Advertisement
తాజాగా టాలీవుడ్‌కు చెందినటువంటి ఓ హీరోయిన్ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా ప్రముఖ సెలబ్రిటీకి ప్రస్తుతం 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. పెళ్లికి మాత్రం దూరంగానే ఉంటుంది. కొందరూ ఏకంగా ఆ హీరోయిన్ గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ హీరోయిన్ లెస్బియన్ అని.. అందువల్లనే పెళ్లికి దూరంగా ఉంటుందని, అదేవిధంగా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖనటితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని అందుకే ఆ నటి పెళ్లికి దూరంగా ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. 40 ఏండ్ల వయస్సు వచ్చినప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటున్న ఆ హీరోయిన్ ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు వినిపించడం కొత్త ఏమీ కాదు. గతంలో కొందరూ సెలబ్రెటీలు బహిరంగ ప్రదేశాలలో కూడా చెట్టపట్టాలు వేసుకొని తిరగడంతో వారి మధ్య ఏదో ఉన్నదని లేనిపోని అసత్య ప్రచారాలు చేసారు. తాము స్నేహితులం అని చెప్పడంతో తప్పుడు కథనాలకు బ్రేక్ పడింది.