Home » Ugram : నరేష్ “ఉగ్రం” సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే ?

Ugram : నరేష్ “ఉగ్రం” సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ తాజాగా నటించిన సినిమా ఉగ్రం. విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం నాంది సూపర్ హిట్ కావడంతో ఉగ్రం మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే అందరి ఆశలను ఓమ్ము చేయకుండా… మంచి విజయాన్ని అందుకుంది ఉగ్రం సినిమా.

Advertisement

ఈ సినిమాలో మీరు నా హీరోయిన్గా నటించగా… తూము వెంకట్ కథను అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. సిద్ సినిమా ఆటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో విజయవంతంగా కొనసాగుతోంది.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫాం, డేట్ ఫిక్స్ అయ్యాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇవాళ అర్ధరాత్రి అంటే రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది ఉగ్రం. ఇక థియేటర్లలో చూడని వారు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

కోట్లు ఇస్తామని చెప్పినా… పొగాకు యాడ్ చేయలేదు – సచిన్ టెండూల్కర్..

Visitors Are Also Reading