Home » Virat Kohli : ఆ హీరోయిన్‌తో విరాట్ కోహ్లీ రిలేషన్..?

Virat Kohli : ఆ హీరోయిన్‌తో విరాట్ కోహ్లీ రిలేషన్..?

by Bunty
Ad

 

 

ప్రస్తుతం ఎక్కడ చూసినా యానిమల్ సినిమా గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన తక్కువ సమయంలోనే బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించిన తృప్తి దిమ్రి గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా ఈ అమ్మాయి తెగ పాపులారిటీని సంపాదించుకుంది. సినిమాలో చూసిన మరుక్షణం నుంచి తన గురించి సెర్చ్ చేయడం మొదలు పెడుతున్నారు. తాను సింగిలా…. మ్యారీడా అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Tripti Dimri calls Virat Kohli her FAVORITE cricketer in the world

ఈ క్రమంలోనే తృప్తి గురించి సెర్చ్ చేయగా…. తాను సింగిల్ కాదని, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బావతో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తృప్తి ఢిల్లీలో పుట్టి పెరిగింది. 2017 సంవత్సరంలో వచ్చిన శ్రీదేవి మామ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమాలో తృప్తి…. జోయ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఏకంగా తన తలరాతనే మార్చేసింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ కి ఎంత క్రేజ్ వచ్చిందో త్రిప్తీకి కూడా అంతే క్రేజ్ వచ్చింది.

Advertisement

Advertisement

అంతేకాకుండా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఈ సినిమాకి ముందు తృప్తి ఆరు లక్షల ఫాలోవర్లను మాత్రమే కలిగి ఉంది. ఇప్పుడు ఏకంగా 20 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇది ఇలా ఉండగా…. తృప్తి అనుష్క శర్మ అన్నతో ప్రేమలో ఉందని, తృప్తి నటించిన బుల్ బుల్ సినిమాకు కర్నేష్ శర్మ నిర్మాత. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. కొన్నాళ్లపాటు రిలేషన్ ని మెయింటైన్ చేశారు. ఇక గత కొద్ది రోజుల క్రితమే ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు చేసుకోవడమే కాకుండా వారిద్దరి ఫోటోలను డిలీట్ కూడా చేశారు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading