ఈరోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి ప్రేమించి మోసం చేసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోయారు ఇద్దరు స్నేహితులు ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరితో కూడా ఆమె చనువు గానే ఉంది. ఆఖరికి విషయం వాళ్ళకి తెలిసింది వారిలో ఒకరు అమ్మాయిని మర్చిపోవాలని ఇంకొకరు అడిగారు. ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వకపోవడంతో హిం&సా$త్మక మలుపు తిరిగింది.
Advertisement
ఇక పూర్తి వివరాలు చూస్తే.. లక్నోలో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు వినయ్ ద్వివేది. తనకి పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో సన్నిహితంగా గడిపాడు స్నేహితుడు వికాస్ కుమార్ కూడా ఆమెతో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. వినయ్ వికాస్ ని ఆ అమ్మాయిని మర్చిపోవాలని కోరాడు కానీ అతను అందుకు ఒప్పుకోలేదు.
Advertisement
ఎలా అయినా వికాస్ అతని అడ్డు తొలగించాలని ఇద్దరు స్నేహితుల సహాయం తీసుకున్నాడు. వికాస్ తన స్నేహితుడు మహేంద్ర సహాయంతో వినయ్ ని రైల్వే స్టేషన్ కి దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతానికి రమ్మని పిలిపించాడు. నాటు తుపాకీతో కా$ల్పు$లు జరిపారు అక్కడి నుండి నిందితులు పారిపోయారు. వినయ్ ద్వివేది తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. ఘటన స్థలానికి వచ్చిన ఆ స్నేహితుడు అతన్ని ఆసుపత్రి లో చేర్పించారు ప్రస్తుతం ద్వివేది చికిత్స తీసుకుంటున్నాడు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!