Home » Top 10 Heros: మళ్లీ మెగా హీరోలదే హవా.. టాప్ 10 లో ఎవరెవరు వున్నారో తెలుసా..?

Top 10 Heros: మళ్లీ మెగా హీరోలదే హవా.. టాప్ 10 లో ఎవరెవరు వున్నారో తెలుసా..?

by Sravya
Ad

Top 10 Heros : చాలామంది హీరోలు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం టాప్ లో ఉంటారు. అలా టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆ హీరోల లిస్ట్ ఇదే.

ప్రభాస్

Advertisement

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

టాలీవుడ్ టాప్ హీరోలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సలార్ సినిమాతో బాక్సాఫీస్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు టాప్ టు లో కొనసాగిస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన మహేష్ బాబు. ఇప్పుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.

అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ పుష్ప సినిమాతో వండర్ ని క్రియేట్ చేశారు ఇప్పుడు పుష్ప టు సినిమా కోసం అందరూ ఎదురు చూసే ఇలా చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప టు కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా చేస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్

టాప్ ఫోర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఈయన కూడా గత ఏడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా, దేవర సినిమాతో ట్రెండింగ్ లోకి వచ్చేసారు.

రామ్ చరణ్

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టాప్ ఫైవ్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయనకి సంబంధించిన ఒక్క మూవీ కూడా విడుదల కాలేదు/ కానీ శంకర్ దర్శకత్వంలో హీరోగా గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్

ఆరవ ప్లేసులో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఓజీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అలానే పలు సినిమాలు కూడా ఉన్నాయి.

నాని

ఏడవ స్థానంలో నేచురల్ స్టార్ నాని ఉన్నారు గత ఏడాది హాయ్ నాన్న సినిమాతో అందరినీ అలరించారు ఇంకా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు.

రవితేజ

టాప్ ఎయిత్ లో రవితేజ ఉన్నారు టైగర్ నాగేశ్వర సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించినప్పటికీ ట్రెండింగ్ లోనే కొనసాగిస్తున్నారు.

విజయ్ దేవరకొండ

టాప్ నైన్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఉన్నారు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చినా ట్రెండింగ్ లోనే ఉన్నారు.

చిరంజీవి:

చివరి స్థానంలో మెగాస్టార్ చిరంజీవి పదవ స్థానంలో ఉన్నారు. విశ్వంభర సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఇలా టాలీవుడ్ లో ఈ హీరోల హవా నడుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading