Telugu News » Blog » “మగధీర”కు మొదట అనుకున్న స్టార్ ఎవరో తెలుసా…?

“మగధీర”కు మొదట అనుకున్న స్టార్ ఎవరో తెలుసా…?

by Bunty
Ads

 

రామ్ చరణ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా నటించి… సంచలనం సృష్టించిన మూవీ మగధీర. ఈ సినిమా పేరు వినగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది కాలభైరవ. ఈ చిత్రంలో హర్షగా….చరణ్ మొదటి పార్ట్ లో నటించాడు.అయితే మగధీర సినిమాలో చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోయిన సమయంలో గుర్రం సాయం చేస్తుందనే సంగతి తెలిసిందే.

Advertisement

READ ALSO : సమంతకు సెంటిమెంట్ కూడా ఉందా.. అందుకే ఆ రంగు రాళ్ళను దరిస్తుందా.. దీనికీ కారణం?

కాగా, మొదట ఈ సినిమాలో హీరోగా అనుకున్నది టాలీవుడ్ స్టైల్ స్టార్ హీరో అల్లు అర్జున్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పైనే తెరకేక్కింది ఈ క్రమంలోని అల్లు అర్జున్ లాంటి హీరో ఈ సినిమాలో నటిస్తే సూపర్ అంటూ అప్పట్లో అల్లు అరవింద్ భావించారట. అయితే రాజమౌళి కథకు బన్నీ సూట్ అవ్వడని సున్నితంగా ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట.

Advertisement

 

ఆ తర్వాత రామ్ చరణ్ వద్దకు వెళ్లడం, చిరంజీవి స్క్రిప్ట్ చదివి ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. ఫైనల్లీ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. ప్రజెంట్ బన్నీ పుష్ప 2 సినిమాలో బిజీగా ఉంటే, చరణ్, రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో బిజీగా ఉన్నారు.

Advertisement

Read Also: భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?