Home » సమంతకు 6 కోట్ల విలువచేసే బంగ్లా కొనిచ్చిన టాలీవుడ్ నిర్మాత ?

సమంతకు 6 కోట్ల విలువచేసే బంగ్లా కొనిచ్చిన టాలీవుడ్ నిర్మాత ?

by Bunty
Ad

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతుంది సమంత. నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి… సమంత క్రేజ్ మరింతగా పెరిగింది. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో సమంత అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా చేసిన అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడిపోయింది సమంత.

Tollywood producer who bought a bungalow worth 6 crores for Samantha

దాదాపు ఏడు సంవత్సరాలు వీరిద్దరూ ప్రేమించి 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల నాగచైతన్య మరియు సమంత 2021 డిసెంబర్ లో విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంత విడివిడిగా ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా సమంత మరియు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లో అల్లుడు శీను సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా వచ్చిన సమయంలో సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోయిన్గా ఉండేది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాతగా కొనసాగారు. అయితే మొదట ఈ సినిమా చేసేందుకు సమంత అస్సలు ఒప్పుకోలేదంట. రెమ్యూనరేషన్ కింద ఆరు కోట్ల ఫ్లాట్ కొనిచ్చారట నిర్మాత బెల్లంకొండ సురేష్. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading