Home » 17, 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లు !

17, 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లు !

by Bunty

సినిమా ప్రపంచంలో సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎప్పుడు విడిపోతారో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్స్ సెలక్షన్ మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. చాలావరకు హీరోయిన్స్, ఎక్కువగా దర్శకులకు పడిపోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇక కొంతమంది 30 ఏళ్ల అయినా పెళ్లి చేసుకోరు. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లు మాత్రం చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. ఇక ఇదంతా పక్కకు పెడితే 17, 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అతిధి రావు హైదరి:

ఈ ముద్దుగుమ్మ కూడా 21 వయసులోనే పెళ్లి చేసుకుంది. 2009లో సత్య దీప్ మిశ్రా అనే నటుడిని వివాహమాడింది.

దివ్యభారతి:

ఈ హీరోయిన్ 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. 1992లో సాజిత్ నదియాడు వాలతో పెళ్లి జరిగింది.

సారిక:

17 ఏళ్ల వయసులోనే కమలహాసన్ ను వివాహమాడింది. మళ్ళీ 2004లో కమల్ నుంచి విడిపోయింది.

జెనీలియా:

21వ ఏళ్ల వయసులోనే అంటే 2012లో రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది.

శాలిని:

21 ఏళ్ల వయసులో తమిళ సూపర్ స్టార్ అజిత్ ను వివాహం చేసుకుంది.

శ్రీదేవి విజయ్ కుమార్:

23 ఏళ్ల వయసులో రాహుల్ అనే వ్యక్తిని 2009లో వివాహం చేసుకుంది.

సీనియర్ నటి లక్ష్మి:

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించిన నటి లక్ష్మీ 17 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం 1969 లో అయింది.

READ ALSO : హీరోయిన్ ధన్య బాలకృష్ణ నిజ స్వరూపం బట్టబయలు..పెళ్ళైన డైరెక్టర్ తో సీక్రెట్ గా ఆ పనులు !

Visitors Are Also Reading