Home » Sunil : సునీల్ చెంప చెల్లుమనిపించిన టాలీవుడ్‌ హీరోయిన్..?

Sunil : సునీల్ చెంప చెల్లుమనిపించిన టాలీవుడ్‌ హీరోయిన్..?

by Bunty
Ad

మన తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎంతోమంది స్టార్ కమెడియన్లు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది ఎంతో కష్టపడి కమెడియన్లుగా వస్తే… కొంతమంది మాత్రం తమ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చారు. ఇక మరికొందరు కమెడియన్లుగా రాణిస్తూనే సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అందులో కొంతమంది హీరోలుగా సక్సెస్ అయితే… మరి కొంతమంది మాత్రం అట్టర్ ప్లాప్ అవుతున్నారు.

Tollywood heroine slaps Sunil

Tollywood heroine slaps Sunil

అచ్చం అలాగే టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ కూడా హీరోగా వెళ్లి ఫ్లాప్ అయ్యాడు అని చెప్పవచ్చు. మొదట్లో కమెడియన్ గా బాగా రాణించిన సునీల్… ఆ తర్వాత అందాల రాముడుతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమా చేసి తన స్టార్ డం పెంచుకునే ప్రయత్నం చేశాడు. అయితే మర్యాద రామన్న తర్వాత వచ్చిన సినిమాలన్నీ సునీల్ కు షాకిచ్చాయి.

Advertisement

Advertisement

trivikram sunil

trivikram sunil

దీంతో హీరోలుగా కాకుండా హీరోల అన్నయ్య పాత్రలు, విలన్ గా ఇప్పుడు దూసుకుపోతున్నాడు సునీల్. ఈ నేపథ్యంలోనే కమెడియన్ సునీల్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ కమెడియన్ అయిన సునీల్ షూటింగ్ సమయంలో అందరితో చాలా క్లోజ్ గా ఉంటాడట. ఫన్నీగా జోకులు కూడా వేస్తాడట. అయితే ఈ నేపథ్యంలోనే… హీరోయిన్ త్రిషపై షూటింగ్ సమయంలో ఫన్నీ జోకులు వేసాడట కమెడియన్ సునీల్. దీంతో సీరియస్ అయిన త్రిష… సునీల్ చెంప పైన లాగి కొట్టిందట. అందరూ చూస్తుండగానే అతన్ని కొట్టిందట త్రిష. అయితే ఈ విషయాన్ని సునీల్ లైట్ తీసుకున్నాడట.

ఇవి కూడా చదవండి 

Anushka : పాన్​ ఇండియా లెవెల్​లో అనుష్క మూవీ.. 14 భాషల్లో రిలీజ్​.. హీరో ఎవరంటే?

Kushi : ఒకే దగ్గరే ఉండి ఎంజాయ్‌ చేస్తున్నారా..పాపం చైతూ ?

Kushi Movie Review :”ఖుషి” సినిమా రివ్యూ & రేటింగ్ ! విజయ్ హిట్ కొట్టారా ? లేదా ??

Visitors Are Also Reading