Home » Avika Gor : ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న బ్యూటీ

Avika Gor : ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న బ్యూటీ

by Bunty
Ad

Avika Gor : హీరోయిన్ అవికా గోర్ గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో యమ క్రేజ్ ని సొంతం చేసుకుంది అవికాగోర్. ‘ఉయ్యాల జంపాల’ సినిమా హిట్ కావడంతో అందరిచూపు తన వైపు తిప్పుకుంది. దీంతో వరుసగా ఆమెకి అవకాశాలు వచ్చాయి. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్తా మామ’ చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది అవికా గోర్. ఆ తర్వాత చేసిన ‘తను నేను’ సినిమా పరాజయం చెంది దీంతో అవకాశాలు కూడా తగ్గాయి.

Advertisement

అయితే ఆమెకి ఛాన్సులు రాకపోవడానికి మరో కారణం కూడా ఉంది. తన బాడీని పట్టించుకోలేదు. ఫిట్నెస్ కోల్పోయింది. బొద్దుగా తయారయింది. దీంతో హీరోయిన్గా ఆమె సూట్ కాదనే ఆలోచనతో మేకర్స్ కూడా దూరం పెట్టారు. అప్పటికి గానీ ఆమెకి అసలు విషయం అర్థం కాలేదు. అయితే తాజాగా అవికా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అవికా గోర్ కూడా తన ప్రైవేట్ భాగాలపై ఆపరేషన్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె బాడీలో ఓ మార్పు ఉందని అంటున్నారు. అవికా తన పెదవులు అందంగా కనిపించేందుకు సర్జరీ చేయించుకుందని ఆ వార్తల సారాంశం. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచిందట ఈ బ్యూటీ. కానీ కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తుల ద్వారా ఈ విషయం బయటపడిందని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ ప్రచారం సాగుతోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

BREAKING: నటుడు శరత్ బాబు కన్నుమూత

Visitors Are Also Reading